Breaking News

Tag Archives: rajamandri

సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం

-ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం నగరంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పై అవగాహన -వైద్యులు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తారు. -నగరంలో డ్రైనేజీ మురుగునీరు పారుదల, పూర్తిస్థాయి శానిటేషన్ నిర్వహణ నిరంతర ప్రక్రియ -సిల్ట్ తొలగింపు వలన ముంపు నుంచి రక్షణ సాధ్యం -నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆర్ ఎం సి కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డెంగ్యూ, మలేరియా,  టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రభలకుండా డ్రైనేజీ పారుదల, మెరుగైన స్టానిటేషన్ …

Read More »

ప్రజలపై ఆర్థిక భారం పడకుండా నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

-మధ్య,దిగుమద్య తరగతి ప్రజలకు నిత్యవసర వస్తువులు ధరలు అందుబాటులోకి తేనున్నాం -వినియోగదారుల సౌకర్యార్థం రైతు బజార్ల ద్వారా టమాటా కిలో రూ 55/-  లకే అందిస్తున్నాం -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర వస్తువుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా  ఎన్డీఏ కూటకు ప్రభుత్వం పని చేస్తుందని ఆదిశగా మధ్యతరగతి దిగుమద్య తరగతి ప్రజలకు రైతు బజార్ల ద్వారా నిత్యవసర వస్తువులు అందుబాటులోకి తెస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆర్.అండ్.బి కాలనీ …

Read More »

వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకి జవాబుదారీతనం కలిగిన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసి, నేరుగా ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, అనంతరం వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి వైద్య సేవాల కోసం సాధారణ ప్రజలు ఎక్కువ స్థాయిలో రావడం జరుగుతుందని, ఇక్కడ అనుభజ్ఞలైన డాక్టర్లు ప్రజలకి …

Read More »

అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత అధికారులకు తగిన సిఫార్సులు చేశారు. …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నియోహక వర్గంలో రూ.10 కోట్ల 29 లక్షలతో 172 సిసి రోడ్ల నిర్మాణానికి ఆమోదం

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం లో భాగంగా నిడదవోలు నియోజక వర్గ పరిథిలో రూ.1028 లక్షల 53 వేల తో 172 సి సి రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉపాధి హామీ పథకం లో భాగంగా పెరవలి ఉండ్రాజవరం నిడదవోలు మండల పరిధిలో 172 సీసీ రోడ్ల పనులు చేపట్టేందుకు జిల్లా …

Read More »

ఎయిర్‌ఫీల్డ్ పర్యావరణ నిర్వహణ కమిటీ సమావేశం

-క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి సిఫార్సులు చెయ్యాలి -ఫ్లయింగ్ జోన్ ఏరియాలో పక్షుల, కోతుల విహారం నియంత్రణా కోసం చర్యలు – వరద, వర్షపు నీరు దిగువ ప్రాంతానికి పారే విధంగా చర్యలు పై సమీక్ష -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ విమానాశ్రయం యెుక్క విశిష్టత, పరిరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన …

Read More »

మీరేం చేస్తున్నారు.? ఐ సి డి ఎస్ సమీక్ష లో కలెక్టర్ ప్రశాంతి

-బాల్య వివాహాలు , స్త్రీ , శిశు సంరక్షణ , బాలిక విద్యా, గర్భిణీలు ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలి -ఇప్పటి నుంచి స్త్రీ సంక్షేమం, భద్రత , భరోసా , బాలిక విద్యా పై దృష్టి కేంద్రీకరించాలి -ప్రతి రోజు బాలిక పాడావో పై క్షేత్ర స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి నుంచి స్త్రీ సంక్షేమం, భద్రత , భరోసా , బాలిక విద్యా పై దృష్టి కేంద్రీకరించాలని, వర్చువల్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి…

-అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి.. -ఈ ఆఫీసు నోడల్ అధికారులు వివరాలు అందచెయ్యాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ …

Read More »

జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

-జిల్లాలో జూలై  18వ తేదీ నుండి  ఆగస్టు 2 వ తేదీ వరకు  లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. -జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ  పోస్టర్ ఆవిష్కరించిన.. -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జూలై 18వ …

Read More »

నగరంలో ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైన్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం

-అంతర్గత రహదారులు, కల్వర్ట్స్, స్ట్రీట్ లైట్ పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. -ప్రజారోగ్య లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, మురుగనీరుపారుదల, మెరుగైన శానిటేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలి -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు మురుగు నీటి వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైలను యుద్ధ ప్రాతిపదికిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు సోమవారం నగరంలోని 37వ …

Read More »