Breaking News

Tag Archives: rajamendri

రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మరియు రుడా వైస్ చైర్మన్ కె.దినేష్ కుమార్, I.A.S., రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా), రాజమహేంద్రవరం వారి అధ్యక్షతన శనివారం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ నందు రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో డెలిగేషన్ అఫ్ పవర్స్ జి.ఒ ఎమ్.ఎస్.నెం. 443, ఎమ్.ఎ. & యు.డి. తేది. …

Read More »

గృహనిర్మాణ పనులు వేగవంతం చేయండి…

-వెలుగుబంద లో గృహనిర్మాణ ప్రాంతం పరిశీలన -కమీషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం దిశగా అడుగులు వేస్తోందని నగరపాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక వెలుగుబంద లో గృహనిర్మాణ ప్రాంతాన్ని నేడు సందర్శించి క్షేత్ర స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దినేష్కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వప్రాధాన్యత పథకాల అమలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉందన్నారు. ఆదిశలో జగనన్న ఉచిత గృహ నిర్మాణ పనులు …

Read More »

సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి…

-10 వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదోవ తరగతి పరీక్ష లను అత్యంత పక్బందీగా నిర్వహించడం లో సంబంధించిన శాఖాధికారుల సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నందు గురువారం సాయంత్రం విద్యా, రెవెన్యూ, పోలీస్, పోస్టల్, తదితర శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఏప్రిల్ 27 నుంచి మే 5 …

Read More »

పరిశుభ్ర నగరంగా రాజమహేంద్రవరం… : దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వీపింగ్ యంత్రాల పనితీరు ఆకస్మిక తనిఖీ చేసినట్లు నగర పాలక సంస్థ కమీషనర్ కె దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నగరంలోని కూడళ్ళ లో స్వీపింగ్ యంత్రాల పనితీరుని ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక ఆర్ టి సి కాంప్లెక్స్ ప్రాంతం లో స్వీపింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. నగరపౌరులకు ధూళి ,దుమ్ము వల్ల ఇబ్బంది రాకుండా..ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీటిని ప్రధాన కూడళ్లు, రద్దీ తగ్గిన ప్రాంతాల్లో తిప్పి రహదారులను …

Read More »

ఏప్రిల్ 21 న బలభద్రపురం ముఖ్యమంత్రి పర్యటన

-సీఎం ఏర్పాట్లు పరిశీలన బిక్కవోలు, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటీంచనున్నారని అందుకు సంబందించి అన్ని శాఖల అధికారులు సమన్వయము తో పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా.. గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ ఆవరణలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత, ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, శాసన సభ్యులు, కంపెనీ వైస్ చైర్మన్ మురళి కృష్ణన్, తదితరులతో …

Read More »

ఇళ్లపట్టా లను పంపిణి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం 

బిక్కవోలు,  నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికి ఇళ్ల పధకంలో భాగంగా 21 ఎకరాలు స్థలంలో 737 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టా లను పంపిణి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ తెలిపారు. సోమవారం సాయంత్రం బలభద్రపురం గ్రామంలో లబ్ధిదారులకు పంపిణి చెయ్యనున్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి ఇంటి కల సాకరం చెయ్యాలన్నారు. మొత్తం 811 మంది లబ్ధిదారులు ఇంటి స్థలం కోసం …

Read More »

ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందించే దిశలో గ్రామ సచివాలయ, ఆర్ బి కె, వై ఎస్ ఆర్ ఆరోగ్య కేంద్రల ఏర్పాటు జరిగింది…

బిక్కవోలు,నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందించే దిశలో గ్రామ సచివాలయ, ఆర్ బి కె, వై ఎస్ ఆర్ ఆరోగ్య కేంద్రల ఏర్పాటు జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం బలభద్రపురం గ్రామం లో రూ.61.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం -2, రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను స్థానిక శాసన సభ్యులతో కలిసి ఆమె ప్రారంభించారు.. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన జిల్లాలో తొలిసారి గా గ్రామ సచివాలయం …

Read More »

జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా పి. వెంకట జ్యోతిర్మ యి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా పి. వెంకట జ్యోతిర్మ యి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లో జిల్లా ప్రధాన న్యా య మూర్తి గా విధులు నిర్వర్తిం చి, బదిలీ పైరాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ కి రావడం జరిగింద న్నారు. పాత తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 3 జిల్లా ల పరిధిలో కి వస్తాయన్నారు. కోర్ట్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. సిబ్బంది జడ్జి …

Read More »

అధికారులు, సిబ్బంది మనస్సు పెట్టి పనిచేయడం ద్వారా వారికీ సమస్య లేకుండా చూడాలి 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కార్యాలయానికి స్పందన లో మొత్తం 24 ఫిర్యాదులు వోచ్చాయని మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయం లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మునిసిపల్ కమీషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది మనస్సు పెట్టి పనిచేయడం ద్వారా వారికీ సమస్య లేకుండా చూడాలన్నారు మనం భాద్యతతో పనిచేసి, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం ద్వారా …

Read More »

స్పందనలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలి…

-రెండో సారి అవే ఫిర్యాదులు వొస్తే తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయి లో అధికారులు పర్యటనలు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యత పధకాలను ప్రజలకు చేరువ చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, …

Read More »