రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా పి. వెంకట జ్యోతిర్మ యి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లో జిల్లా ప్రధాన న్యా య మూర్తి గా విధులు నిర్వర్తిం చి, బదిలీ పైరాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ కి రావడం జరిగింద న్నారు. పాత తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 3 జిల్లా ల పరిధిలో కి వస్తాయన్నారు. కోర్ట్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. సిబ్బంది జడ్జి వారికీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News