Breaking News

Tag Archives: rajamendri

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల చెల్లింపు ప్రారంభం

-కోనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాకు సొమ్ము జమ -మండల పరిధిలో 3 ఎఫ్ టి వో లకు చెందిన రూ .3 లక్షల సొమ్ము జమ -జెసి ఎస్ .చిన్న రాముడు కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కోనుగోలు ప్రక్రియ ప్రారంభం చెయ్యడం జరిగిందని, అందుకు అనుగుణంగా సొమ్మును 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేడు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ …

Read More »

ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు డీఎస్సీకి ఉచిత శిక్షణ నమోదుకై గడువు పోడిగింపు

-ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 25 వరకు అవకాశం -యం. సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధ్వర్యంలో ఉచిత డీ ఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగినదని ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యం. సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీఎస్సీ నందు ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కార్యక్రమం …

Read More »

సక్షం అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు పై దృష్టి పెట్టాలి

-15 వ ఆర్ధిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలి -సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తో సమన్వయ శాఖలు ప్రతిపాదనలు అందజేయాలి -మరుగుదొడ్ల నిర్మాణం, శుద్ధమైన త్రాగునీటి వ్యవస్థ, వాల్ పెయింటింగ్ లు 45 రోజుల్లో పూర్తి చెయ్యాలి -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపం యొక్క సవాళ్లను పరిష్కరించడానికి సక్షం అంగన్వాడీ మరియు పోషణ్ 2.0 సమీకృత పోషకాహార మద్దతు కార్యక్రమం అమలు , …

Read More »

ఖురాన్ పఠనం అల్లాహ్ ను స్మరించే గొప్ప మార్గం

-ఖురాన్‌ జీవన విలువల దిక్సూచి -పవిత్ర గ్రంథం ఖురాన్ అభ్యసించి ఉత్తీర్ణులైన 9 మంది విద్యార్థులకి సర్టిఫికెట్లు ప్రధానం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -నైతిక విలువలు నేర్పే స్కూల్ గా మదర్సాలను అభివర్ణించిన మంత్రి కందుల దుర్గేష్ -చరిత్ర, మనిషి జీవనగమనం, అల్లాహ్ ప్రవచించిన నైతిక విలువలను నేర్చుకొని బయటకి వచ్చిన విద్యార్థులకు శుభాశీస్సులు తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖురాన్ పఠనం అల్లాహ్ ను స్మరించే గొప్ప మార్గమని రాష్ట్ర …

Read More »

ఎమ్ బుక్ నిర్వహణా తీరుపై కలెక్టర్ ఆగ్రహం

-వారం రోజుల్లో నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన బడి మన భవిష్యత్తు కింద జిల్లాలో 655 పనులకి చెంది పాఠశాలలో, కళాశాలల్లో రెండో దశలో చేపట్టిన పనుల రికార్డులు నిర్వహణ విషయంలో ఇంజనీరింగ్ సహాయకుల నిర్లక్ష్య వైఖరి ని ఉపేక్షించటం జరగదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం నాలుగు ఇంజనీరింగ్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో చేపట్టిన ” మన బడి మన …

Read More »

జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పంచాయతీ నీటిని సరఫరా చేయాలి

-ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి చేసే నీటిని పిల్లలకు అందజేయాలి -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కేంద్రాలకు గ్రామ పంచాయతీల నుంచి కొళాయి కనెక్షన్ ద్వారా మంచినీటి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఐసిడిఎస్ ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ విద్యుత్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు స్వచ్ఛమైన తాగునీరు అందజేయాలన్నారు. అందులో భాగంగా స్థానిక …

Read More »

శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దయ, కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకున్న మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ” దేవీ నవరాత్రులు మహోత్సవము ల ”  10 వ రోజు ” విజయ దశమి” సందర్భంగా శ్రీ అమ్మవారిని దర్శించుకున్న .. -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : దసరా దేవీ నవరాత్రుల్లో భాగంగా శనివారం నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలు ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం …

Read More »

అక్టోబర్ 14 నుంచి 21 వరకు పల్లె పండుగ రహదారి , డ్రెయిన్స్ వారోత్సవాలు

-స్ధానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో శంఖుస్థాపన చేపట్టాలి.. -ఆగస్టు 23న గ్రామ సభలో గుర్తించిన పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చెయ్యాలి -సంక్రాంతి నాటికి ఆయా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలోని 300 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

కలెక్టరేట్ పీజిఆర్ఎస్ లో స్వీకరించిన141 అర్జీలు

-ఆన్లైన్ లో 137, ఆఫ్ లైన్ లో 4 -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి అధికారులు నిబద్దత కలిగి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివిధ మండలాల నుంచి వివిధ …

Read More »

ఉపాద్యాయ అర్హత పరీక్ష జూలై -2024

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంచాలకులు, పాఠశాల విద్య, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ఉత్తర్వుల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఉపాద్యాయ అర్హత పరీక్ష జూలై -2024 (A.P TET JULY 2024) పేపర్-1 మరియు పేపర్ -2 ది.03.10.2024 నుంచి ది.21.10.2024 వరకూ సెషన్ -1 ఉ.9.30నుంచి మ.12.00 మరియు సెషన్ -2 మ.2.30ని నుండి సా.5.00 గంటల వరకు రాజివ్ గాంధీ గ్రూప్ అప్ ఎడ్యుకేషన్ ఇన్ డిగ్రీ, లూధర్ గిరి, రాజమహేంద్రవరం, ION డిజిటల్ జోన్ IDZ …

Read More »