Breaking News

Tag Archives: rajamendri

పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) పరిధిలో కొత్తగా కలిసిన మండలాలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలకు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ మరియు రుడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా), రాజమహేంద్రవరం వారి అధ్యక్షతన మునిసిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ నందు రుడా పరిథిలో కొత్తగా కలిసిన జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ …

Read More »

జిల్లాలో సాగులో ఉన్న ప్రతి ఒక్క ఎకరా ఈ కేవైసి తప్పనిసరి

-మార్చి 4 వ తేదీ శనివారం ఈ కేవైసి అనుసంధానం కి చివరి తేదీ -ఇప్పటి వరకు 97.31 శాతం ఈకెవైసీ ప్రమాణీకరణ పూర్తి -వెనుకంజలో ఉన్న బిక్కవోలు, అనపర్తి -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రయోజనం రైతులకు అందచెయ్యడం లో ఈ కేవైసి అనుసంధానం కీలకం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మండల వారీగా ఈ కేవైసి ప్రగతిపై వ్యవసాయ, అనుబంధ అధికారులతో …

Read More »

స్టేజ్ కన్వర్షన్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది నాటికి నిర్దేశించిన ఇంటి నిర్మాణ పనుల్లో స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక కార్యాచరణ అత్యంత పక్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం వెలపూడిలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి హౌసింగ్, రీ సర్వే, రెవెన్యూ, స్పందన, వ్యవసాయ అనుబంధ శాఖల, పంచాయతీ రాజ్ శాఖ లు ద్వారా చేపట్టి అమలు చేస్తున్న లక్ష్యాల పురోగతిపై …

Read More »

కొవ్వూరు డివిజన్ పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగింది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కొవ్వూరు డివిజన్ పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కె మీనా వెలగపూడి నుంచి జిల్లా ఎన్నికల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత …

Read More »

అర్జీలపై పరిశీలన చేసి తగిన చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నిడదవోలు పర్యటన సందర్భంలో పలువురు సిఎం ను కలిసి అర్జీలను ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. ఆయా అర్జీలపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిడదవోలు రాయి పేట కు చెందిన దివ్యంగులు వరిగేటు యేసురాజు తన భార్య దాసరి సునీత దివ్యాంగురాలని డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ లో నైపుణ్యం కలిగి ఉందని ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని …

Read More »

రిషప్షన్ వేడుకలో సీఎం జగన్

నిడదవోలు,  నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిషప్షన్ వేడుకలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 10:50 గం. లకు నిడదవోలు సబ్బ రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్, సిఎం కు స్వాగతం పలికిన వారిలోజిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల …

Read More »

న్యూ ఢిల్లీ ఏయిమ్స్ లో డయానా శాంతి వైద్య సేవలు కోసం ఉదారంగా సిఎం స్పందన

-మరో రూ.2 లక్షలు మంజూరు చేయాలని సిఎం ఆదేశం -ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్థిక సహాయం తో పాటు ఉద్యోగం కల్పించాం.. -సిఎం చొరవతో ” ఎయిమ్స్” లో డయానా కు వైద్య చికిత్స -నేడు సిఎం ను కలిసి ధన్యవాదాలు తెలిపిన డయానా తల్లిదండ్రులు -కలెక్టర్ మాధవీలత నిడదవోలు / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి “స్పైనల్‌ మస్క్యులర్‌” వ్యాధితో బాధపడతూ ఆపాప తల్లిదండ్రులు జనవరి 3 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …

Read More »

మానిటరింగ్ కమిటీ మీటింగ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ఆర్.రాజీవ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి ప్యానెల్ లాయర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ సభ్యులతో మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. న్యాయ సేవలు అవసరమైన వారికి మెరుగైన, సత్వరమైన పరిష్కారం చూపించడం ప్యానెల్ లాయర్ల ప్రధాన కర్తవ్యమని న్యాయమూర్తి రాజీవ్ అన్నారు. ఈ విషయంలో సమస్యలు, సందేహాలు ఉంటే …

Read More »

గ్రాసింగ్ ఇండస్ట్రీస్ విస్తరణ పై ప్రజాభిప్రాయ సేకరణ

అనపర్తి( బలబద్రపురం), నేటి పత్రిక ప్రజావార్త : ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ గ్రాసిమ్ పరిశ్రమ విస్తరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సూచనలు, సలహాలు అన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో గ్రాసం ఇండస్ట్రీస్ విస్తరణలో భాగంగా జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం బలబద్రపురం హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం మేరకు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి …

Read More »

సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందరికీ అందచేసే క్రమంలో “ఎవ్వరినీ వదిలిపెట్టవద్దు”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందరికీ అందచేసే క్రమంలో “ఎవ్వరినీ వదిలిపెట్టవద్దు” అనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయ్య గలిగితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల 2016-2030 మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధించ గలుగుతామని రాష్ట్ర ప్లానింగ్ కార్యదర్శి జి. ఎస్ ఆర్ కే. ఆర్. విజయ కుమార్ పేర్కొన్నారు. ఈ సమస్య మనది అనే దృక్పథం కలిగిన పనిచేస్తే తప్పక సమస్య కి పరిష్కారం లభిస్తుందని అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో …

Read More »