-తూర్పు గోదావరి జిల్లాలో 21 వేలకు పైగా కేసులు పరిష్కారం (రాత్రి 7 వరకు) -ప్రధాన జిల్లా జడ్జి (ఎఫ్ ఏ సి) కె.సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ తగాదాలు, రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి (ఎఫ్ ఏ సి) కె. సునీత అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం …
Read More »Tag Archives: rajamendri
ఉచిత హోమియో వైద్య శిబిరం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డా॥ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల ఆసుపత్రికి చెందిన వైద్య బృందం కారాగారములోని ఖైదీలకు శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు జైల్ పర్యవేక్షకులు ఎస్. రాజా రావు తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రుగ్మతలతో బాధపడుచున్న వ్యాధిగ్రస్తులకు హోమియో వైద్యచికిత్సను అందించినారు. సుమారుగా 200 మంది పైగా ముద్దాయిలకు వారియొక్క అనారోగ్య సమస్యలను బట్టి వారికి ఉచితముగా ఔషధములను కూడా అందించినారు. అటులనే వయసు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాల రుగ్మతలయిన రక్తపోటు, మధుమేహ సంబంధ …
Read More »ట్రాఫిక్ క్రమబద్దీకరణ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో పూర్తి స్థాయి లో మోరంపూడి జంక్షన్ వద్ద పై వంతెన పనులు నిర్మాణం చేపట్టనున్న దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్దీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు కలెక్టర్ ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పై వంతెన నిర్మాణానికి చెందిన పనులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. …
Read More »బి.సి. సంక్షేమ బాలుర వసతి గృహమును సందర్శన…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం శుక్రవారం రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష్ కుమారి స్థానిక వై జంక్షన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బి.సి. సంక్షేమ బాలుర వసతి గృహమును సందర్శించారు. వసతి గృహ పరిసరాలు, వంటగదులు, టాయిలెట్లను పరిశీలించారు. వసతులు, పరిసరాల పరిశుభ్రత ఏమాత్రం సంతృప్తికరంగా లేవని, విద్యార్థులకు మరింత సుచికరమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రత్యూష కుమారి స్పష్టం చేశారు. తాగు నీటి విషయంలో …
Read More »గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకునే ముందస్తు జాగ్రత్తలపై ఆపదమిత్ర కార్యక్రమం ద్వారా ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, వరదలు, అగ్ని ప్రమాదాలు …
Read More »పౌర సేవలు అందించే సామర్థ్యం నూరు శాతం ప్రగతి లక్ష్యంగా అడుగులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలు, పౌర సేవలు అందించే సామర్థ్యం నూరు శాతం ప్రగతి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం వెలపూడిలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి స్త్రీ శిశు సంక్షేమ దిశగా స్థిరమైన అభివృద్ధి వృద్ధి, సచివాలయ పౌర సేవలు, పంచాయతీ రాజ్ ద్వారా స్థిరమైన అభివృద్ధి, పాఠశాల విద్య పై నిర్వహించిన విసి కి …
Read More »జిల్లాలో ఓటరు నమోదు, చిరునామా మార్పు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు నమోదు, చిరునామా మార్పు తదితరాలకు చెంది గత ఏడాది ఆగస్టు నుంచి ఫిబ్రవరి 8 వ తేదీ వరకు వొచ్చిన 60,786 దరఖాస్తులలో 52,564 ని స్క్రూటి ని అనంతరం ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం కె మీనా జిల్లా ఎలెక్టోరల్ & కలెక్టర్ లతో ఓటరు నమోదు, దరఖాస్తులు పరిష్కారం, ఎన్నికల జాబితాలలో జనాభా సంబంధిత సారూప్య …
Read More »కొవ్వూరు గోష్పాద క్షేత్రం మహాశివరాత్రి ఏర్పాట్లు
-అధికారుల మధ్య సమన్వయం పై సూచనలు చేశాము పటిష్ట ఏల్ -కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లి బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో ఫిబ్రవరి 18 న నిర్వహించనున్న మహాశివరాత్రి పండుగ ఏర్పాట్లు, అధికారుల మధ్య సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లిబాబు, చైర్ పర్సన్ బావన రత్న కుమారి లు అన్నా రు. బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో మహాశివరాత్రి ఏర్పాట్లు పై సంబంధిత శాఖల అధికారులతో మునిసిపల్ చైర్ …
Read More »రైతు బజారులో వ్యాపార నిర్వహణ కోసం అద్దె ప్రాతిపదికన షాపులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేపట్టిన లాలా చెరువు రైతు బజారులో వ్యాపార నిర్వహణ కోసం అద్దె ప్రాతిపదికన షాపులు కేటాయించడం జరుగుతుందని, దరఖాస్తు కి చివరి తేదీ 15.2.23 అని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. కొత్తగా నిర్మాణదశను పూర్తి చేసుకొని ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలని, లాలాచెరువు రైతుబజారు నందు మొత్తం 6 (ఆరు) స్టాల్స్ వాణిజ్య ప్రయోజనార్ధం అద్దె ప్రాతిపదికన కేటాయించుటకు నిర్ణయం తీసుకోవడం …
Read More »జగనన్న కాలనీకి ప్రతిపాదించిన ప్రాంతంలో పర్యటన…
-జగనన్న కాలనీకి ప్రతిపాదించిన ప్రాంతంలో పర్యటించడం జరిగింది -మెరక పనులు, రహదారుల, ఇతర మౌలిక సదుపాయాల పై సూచనలు చేసాము -కలెక్టర్ మాధవీలత -స్కూటర్ పై కలెక్టర్ మాధవీలత, మోటర్ సైకిల్ పై జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ పరిశీలన కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కోసం గుర్తించిన ప్రాంతాన్ని పరిశీలించి తగిన సూచనలు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె . మాధవీలత తెలిపారు. బుధవారం కోరుకొండ మండలం కాపవరం, …
Read More »