విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీలో చివరి రోజున సాయంత్రం 6 గంటల వరకు 6 కోట్ల వసూళ్ళు వచ్చాయని తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను బకాయలపై 50% వడ్డీ రాయితీ ప్రకటించినప్పటి నుండి మార్చి 31, 2025 సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 30 కోట్ల రూపాయలు వసూళ్ళు వచ్చాయని తెలిపారు.
Tags vijayawada
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News