విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దుర్గగుడి పాలకమండలి సభ్యులు గా నియమితులైన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కోశాధికారి అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయి) ని ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందించారు.. దుర్గగుడి పాలకమండలి సభ్యులు గా నియమితులైన అవ్వారు శ్రీనివాసరావు , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తో కలిసి శనివారం ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు . ఇంద్రకీలాద్రి అభివృద్ధికి , భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నూతన పాలకమండలి సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు..
Prajavartha Online Telugu News