Breaking News

డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ యం. పురేంద్ర ని కలిసిన అధికారులు, సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డీటీసీ కార్యాలయంలో శనివారం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ యం. పురేంద్ర ని జోన్2 అధ్యక్షుడు యం. రాజుబాబు  మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటుగా నూతనంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ గా పదోన్నతులు పొంది, విజయవాడ డీటీసీ కార్యాలయంలో జాయిన్ అయిన జి ఉష సుందరి, గణేష్ పుష్ప గుచ్చెమ్ ఇచ్చి, ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఆర్ ప్రవీణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సత్యనారాయణ, లలిత, జోనల్ ట్రెజరర్ కె రామచంద్ర రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *