విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డీటీసీ కార్యాలయంలో శనివారం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ యం. పురేంద్ర ని జోన్2 అధ్యక్షుడు యం. రాజుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటుగా నూతనంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ గా పదోన్నతులు పొంది, విజయవాడ డీటీసీ కార్యాలయంలో జాయిన్ అయిన జి ఉష సుందరి, గణేష్ పుష్ప గుచ్చెమ్ ఇచ్చి, ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఆర్ ప్రవీణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సత్యనారాయణ, లలిత, జోనల్ ట్రెజరర్ కె రామచంద్ర రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News