Breaking News

దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ మరియు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శంకరప్ప తో ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి బుధవారం కనకదుర్గమ్మ దర్శనము చేసుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం అనంతరం తీర్ధం ప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బాబు రమేష్ ప్రసాద్, వెంకటేష్ రెడ్డి, వాసు శేఖర్, జితేంద్ర, లీలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *