విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజా మరియు అధికారులతో కలసి ఆఫీస్ సబార్దినెట్స్ లకు యూనిఫారమ్ లను అందించారు. నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో పని చేస్తున్న (క్లాసు-4) ఉద్యోగులైన 73 మంది ఆఫీస్ సుబార్దినేట్స్ లకు 3 జతల యూనిఫారమ్ లను అందించుట పట్ల ఆఫీస్ సబార్దినెట్స్ అసోసియేషన్ తరుపున ప్రెసిడెంట్ శీలం కరుణ కమిషనర్, మేయర్ మరియు డిప్యూటీ మేయర్ లకు ధన్యవాదములు తెలియజేసారు.
Tags vijayawada
Check Also
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలు లబ్ధిదారులకు సమర్థవంతంగా చేర్చాలి
-ప్రభుత్వ పథకాలు లక్ష్య సాధన లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం అవసరం. -ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి -20 పాయింట్ చైర్ …