విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్,పెద్దబావి సెంటర్, కొండ పైన ప్రాంతాలలో సిద్ధార్థ,7వ డివిజన, శాంతినగర్ ప్రాంతాలలో సుధీర, 10వ డివిజన్, న్యూ పోస్టల్ కాలనీ ప్రాంతాలలో క్రాంతి గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.ఈ పర్యటనలో 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ , 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 10వ డివిజన్ ఇంచార్జ్ కరుటూరి హరీష్ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News