తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ఇసుక నిర్వహణ వ్యవస్థ పోర్టల్ ను అమరావతి నుండి వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తో కలిసి ఉచిత ఇసుక విధాన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి మనోహరాచారి, జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …