ఫ్రాన్స్,ఇటలీ పర్యటన ముగించుకుని విజయవాడ కు చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్రాన్స్,ఇటలీ పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లినప్పటికీ ఒక స్టడీ టూర్ లాగ పర్యటన కొనసాగింది.పురందేశ్వరి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకుని అందుబాటులో ఉన్న బిజెపి నేతలు తో సంస్థాగత విషయాలు పై సమీక్ష నిర్వహించారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు పురంధేశ్వరి ని కలిసి అభినందించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *