Breaking News

మినీ జాబ్ మేళా లో ఎంపిక అయిన విద్యార్థులుకు ఆఫర్ లెటర్స్ ఇస్తున్న జాయింట్ కలెక్టర్ ఎస్ . చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జాబ్ మేళా లో 118 మంది పాల్గొన్నారనీ, అందులో 48 మంది ఏంపికైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన జాబ్ మేళా కు 8 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికైనా విద్యార్థులు కు అఫర్ లెటర్లు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత , వికాస మేనేజర్ బాబు, అసిస్టెంట్ మేనేజర్ పవన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *