-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుందర హరిత విజయవాడ – పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా రెండోవ రోజైన శుక్రవారం నగరంలోని అన్ని డివిజన్ లలో యాంటి లర్వాల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ, దోమల లార్వా వృద్ది చెందకుండా ఫ్రైడే – డ్రై డే పై ప్రజలకు అవగాహన కార్యక్రమములు నిర్వహించారు. దీనిలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ రామలింగేశ్వర నగర్ నందు ఏర్పాటు చేసిన వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ …
Read More »Andhra Pradesh
బాధిత యువతి కుటుంబ సభ్యులను పరామర్శించిన పోతిన వెంకట మహేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ బాధిత యువతి కుటుంబం పట్ల ప్రభుత్వం కనీస మానవత్వం చూపించలేకపోయిందని, 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే కంటితుడుపు చర్యగా కేవలం పది లక్షల రూపాయల చెక్కు అందజేసి ప్రభుత్వం జారుకుందని, సీఎం కనీసం ఈ ఘటనపై సక్రమంగా స్పందించ లేక …
Read More »ఏపీలో చీపురుకు కొత్త ఊపిరి!
-ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జిగా మణి నాయుడు రాక -దక్షిణాది రాష్ట్రాలపై అరవింద్ కేజ్రీవాల్ దృష్టి -ఆప్ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసిందా? -ఈ నెల 24న విజయవాడలో ఆప్ రాష్ట్ర సమావేశం -ఛండీగడ్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన మణి నాయుడు -వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త రాజకీయ వ్యూహం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతిపై సమరం అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని స్థాపించి, ఢిల్లీలో విజయ ఢంకా మోగించిన అరవింద్ కేజ్రీవాల్ ఇపుడు …
Read More »E-Mobility helps reduce emissions and import dependency of fossil fuels
-AP Power Utilities take up “Go Electric” campaign to spread awareness on the benefits of e-mobility -State government takes productive measures to promote electric vehicles and establish charging infrastructure -NREDCAP has identified 4000 locations for setting up charging stations in Andhra Pradesh -NREDCAP has formulated a scheme to provide 2-wheeler electric vehicles to government employees -Electrification of 200 nos 3-wheeler …
Read More »Face to Face TrainingonChild Centric Disaster Risk ReductionCCDRR, NIDM, Ministry of Home Affairs,Govt. of India
Vijayawada, Neti Patrika Prajavartha : National Institute of Disaster Management (NIDM) in association with SamagraSiksha and State Council Of Educational Research& Training (SCERT), Andhra Pradeshconducted a 5-day Training of Trainers Programme on child Centric Disaster Risk Reduction in residential mode at Hotel Arka, Gollapudi, Vijayawada from 18th – 22nd April 2022. This programme is open toteachers working in schools across …
Read More »శ్వాసకోశ వ్యాధుల పట్ల అవగాహన కల్పించిన మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ…
-అన్ని రకాల ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రపంచ శ్రేణి సదుపాయాలు వ్యాధి నిర్ధారణ మరియు చికిత్సను అందిస్తున్నాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రజల నడుమ శ్వాసకోశ వ్యాధుల పట్ల అవగాహనను మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ కల్పించింది. మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ అత్యాధునిక పరికాలతో కూడిన తమ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ యూనిట్ ను ఊపిరితిత్తుల వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్స కోసం ప్రారంభించింది. ఈ బస్ (ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్) మరియు రిజిడ్ బ్రాంకోస్కోపీ , ఊపిరితిత్తులలో …
Read More »ముందు ఉద్యోగులను క్షమాపణలు కోరాలి…
-వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదకొండవ పి. ఆర్.సి. సమయంలో ఒకలా నేడు మరోలా మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ, నాయకత్వం నిలుపుకోవడానికి కొద్ది మంది చేస్తున్నటువంటి విన్యాసాలు ఉద్యోగులు మరచి పోలేదని మీరు చేసినటువంటి గాయాలు ఉద్యోగులకు మానలేదని, పట్టిన చెమట ఆరలేదని, వచ్చిన కాల్లనొప్పులు, తెగిన చెప్పులు కుట్టించుకోలేదని, కాబట్టి గతంలో రావలసినవి మీరు ఒప్పుకున్నవి. పి ఆర్ సి.లో జివోలు రావలసినవి. ఇంకా రాకుండా ఉన్నప్పటికీ నోరు మెదపకుండా ఉద్యోగ హక్కు అంటూ …
Read More »విద్యా సంస్కరణల అమలుకు కృషి చేయాలి…
-పదో తరగతి పరీక్షలకు తగు ఏర్పాట్లు చేయాలి -రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం అందరూ కృషి చేయాలని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం తొలిసారి సమగ్రశిక్షా రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న విద్యా పథకాలన్నింటిని సక్రమంగా అమలు చేయాలని …
Read More »గృహనిర్మాణ పనులు వేగవంతం చేయండి…
-వెలుగుబంద లో గృహనిర్మాణ ప్రాంతం పరిశీలన -కమీషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం దిశగా అడుగులు వేస్తోందని నగరపాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక వెలుగుబంద లో గృహనిర్మాణ ప్రాంతాన్ని నేడు సందర్శించి క్షేత్ర స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దినేష్కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వప్రాధాన్యత పథకాల అమలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉందన్నారు. ఆదిశలో జగనన్న ఉచిత గృహ నిర్మాణ పనులు …
Read More »సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి…
-10 వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదోవ తరగతి పరీక్ష లను అత్యంత పక్బందీగా నిర్వహించడం లో సంబంధించిన శాఖాధికారుల సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నందు గురువారం సాయంత్రం విద్యా, రెవెన్యూ, పోలీస్, పోస్టల్, తదితర శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఏప్రిల్ 27 నుంచి మే 5 …
Read More »