Andhra Pradesh

ఏపీలో ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను పొడిగించారు. ఈనెల 21వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు స్థిరంగా ఉంటున్నాయి. దీనిపై నిన్న ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అనంతరం రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని ఈ …

Read More »

195, 196 సచివాలయంలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 195, 196 సచివాలయంలలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని స్థానిక కార్పొరేటర్ బాల గోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్య‌క్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, న‌గ‌ర పాల‌క సంస్థ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read More »

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేళ జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఫలాలను ఆస్వాదించడానికి సుగమం అయిన ఈ పర దినాన, స్వాతంత్ర్య సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని గవర్నర్ ప్రస్తుతించారు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప …

Read More »

అగ్రిగోల్డు లబ్దిదారులు బాండ్స్ మరియు ధృవ పత్రాల ఆన్ లైన్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జాయిట్ కలెక్టరు శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాదితులకు చెల్లించాల్సిన డిపాజిట్స్ క్లయిమ్స్ సంబందించి డేటా వెరిఫికేషన్ ప్రక్రియ జరగుతుందని జాయింట్ కలెక్టరు(అభివృధ్ది) ఎల్. శివశంకర్ అన్నారు. శనివారం నగరంలోని కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల లో అగ్రిగోల్డ్ బాధితులు బాండ్స్ ఇతర ధృపత్రాల వెరిఫికేషన్ ప్రక్రియను జాయింట్ కలెక్టరు శివశంకర్ ఏపీ సీఐడీ విభాగం అడిషినల్ ఎస్పీ రాజశేఖర్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ లో 20 వేల రూపాయల వరకు డిపాజిట్ చేసిన …

Read More »

టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన వై.వి.సుబ్బారెడ్డిని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ‌నివారం తాడేపల్లిలోని వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో మర్యాదపూర్వక భేటీ  అయిన మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించడం సంతోషదాయకం అన్నారు. రెండు సార్లు టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వారి జాబితాలో వై.వి.సుబ్బారెడ్డి నాలుగో స్థానంలో ఉండడం ఆనందదాయకం అన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి …

Read More »

48 గంటల్లో అల్పపీడనం: ఏపీ లో పలు చోట్ల భారీ వర్షాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఈనెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. నుంచి …

Read More »

సుసంపన్న భారత్ ఆవిష్కృతం కావాలి… : పవన్ కల్యాణ్

-దేశ ప్రజలకు వజ్రోత్సవ శుభాకాంక్షలు… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుక… భారతావనికి ఓ మధురమైన ఘట్టం. భారత మాతకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సిద్ధించినందుకు చారిత్రాత్మక గురుతుగా జరుపుకొంటున్న 75వ వేడుక. అమృతోత్సవ గీతిక. శతాబ్దాల పోరాట ఫలితం ఈ స్వాతంత్ర ఫలం. ఈ మహోత్కృష్టమైన రోజున మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ వారికి నీరాజనాలు సమర్పిస్తున్నానని జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయం నుండి శ‌నివారం ఓ ప్రకటన విడుదల చేసారు. ఎన్నో …

Read More »

ప్ర‌తిరోజు ప్ర‌తి ఇంటికి మంచినీటి సరఫరా…

-100 కోట్లు రూపాయ‌ల‌తో అమృత్ పథకాన్ని ప్రారంభించిన మంత్రులు బొత్స‌, వెలంప‌ల్లి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేపట్టంద‌న్నారు. అందులో భాగంగా ఈ రోజు ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు 100.07 కోట్లు రూపాయ‌ల‌తో అమృత్ పథకానికి శ్రీ‌కారం చుట్టిన్న‌ట్లు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. శ‌నివారం ఐనాక్స్ థియేటర్ వెనుక సాంబమూర్తి రోడ్ లో అమృత్ పథకంలో …

Read More »

కరోనా స‌మ‌యంలో ఆపద్భాందవుడు కృష్ణపట్నం ఆనందయ్య…

–ప్ర‌జ‌ల‌కు ఆనందయ్య మందు పంపిణీ చేసిన మేయ‌ర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ అజిత్ సింగ్ నగర్ షాదిఖాన ద‌గ్గ‌ర మాజీ ఫ్లోర్ లీడర్ దొనేపుడి శంకర్ అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ రాయన భాగ్యలక్ష్మీ అతిధిగా పాల్గొన్నారు… ప్ర‌జ‌ల‌కు కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు. స్వ‌చ్ఛంద సంస్థ‌ల సేవాలు అభినంద‌నీయం అన్నారు. అనంత‌రం నిర్వ‌హ‌కులు మేయ‌ర్ ను, కృష్ణపట్నం ఆనందయ్యను ఘ‌నంగా స‌న్మానించారు.

Read More »

గూడూరులో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని రేపు ప్రారంభించనున్న జిల్లా ఇన్ ఛార్జి మంత్రి…

-కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ గూడూరు,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం గూడూరు మండలంలో గూడూరు సిహెచ్ సి ఆవరణలో మరియు చిట్టి గూడూరు గ్రామం వద్ద జగనన్న పచ్చతోరణం పధకం అమలులో భాగంగా అవెన్యు ప్లాంటేషన్ కార్యక్రమ ఏర్పాట్లు అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న జగనన్న పచ్చతోరణం ప్రారంభిస్తున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి …

Read More »