-ముఖ్యమంత్రికి మాదిగ అభ్యుదయ సాధన వేదిక ప్రతినిధుల విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాదిగ జాతి అభ్యున్నతికి, మాదిగ జనాభా ప్రతిపాదికన అన్ని పదవుల్లో సమాన భాగం కల్పించడం, మాదిగల పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల శాంతియుతంగా పోరాటం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగలను ఒకే గొడుగు క్రిందకి తీసుకొచ్చి మాదిగల్లో చైతన్యం తీసురావడం, మాదిగలను ఒక బలమైన సామాజిక శక్తిగా తయారు చేయడం కోసం, మాదిగ జాతిలో ఉన్న పెద్దలు మేధావుల సూచనలతో ఒక నూతన అధ్యయానికి నాందిపలుకుతూ, మాదిగ అభ్యుదయ …
Read More »Latest News
అదమా ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బిజినెస్ పార్ట్నర్ మీట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అదమా ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బిజినెస్ పార్ట్నర్ మీట్ విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమం మినుము పంటపై డీలర్స్‌కు అవగాహన సదస్సు విజయవాడ ఫుడ్ ప్లాజా హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ సదస్సులో అదమా ఇండియా సంస్థకు సంబంధించిన నేషనల్ హెడ్ మార్కెటింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎస్.బి.వి.ఆర్.ప్రసాద్ ‘‘మాట్లాడుతూ ఇజ్రాయిల్ టెక్నాలజీతో ప్రపంచంలోనే అత్య ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు మంచి ఉత్పాదనలు అందిం చడంతోపాటు సరి సమానమైన ధరలలో ఉత్పాదనలు …
Read More »రాష్ట్రంలో ఉన్నత విద్యను రక్షించాలి : ఏఐఎస్ఏ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్నత విద్యను రక్షించాలని ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులందరికీ జగనన్న విద్యా దీవెన పూర్తిగా ఒకే సమయానికి కళాశాలకే చెల్లించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఐసా) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది .సమావేశానికి వివిధ విద్యార్థి నాయకులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్షులు వేమన మాట్లాడుతూ అధికారం లోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని అధికారంలోకి వచ్చిన తరువాత …
Read More »“నలందా” డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే సంబరాలు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నలంద డిగ్రీకాలేజ్ ఫ్రెషర్స్ డే సంబరాలు స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ జూనియర్స్ ని సీనియర్స్ అనే బేధం లేకుండా అందరిని కలపడమే ఫ్రెషర్స్ డే ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్దేశించి చక్కని సందేశం ఇచ్చారని ఆమె అన్నారు. ఏపీ స్టేట్అయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు పాల్గొని విద్యార్థి విద్యార్థులు …
Read More »గాలిబ్ షహీద్ దర్గాను సందర్శించిన గిడుగు రుద్రరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాలుగున్నర శతాబ్ధాల చరిత్ర కలిగిన హజరత్ గాలిబ్ షహీద్ దర్గాను దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం అని ఏపిసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. శుక్రవారం ఆయన దర్గాను సందర్శించి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబం కోసం మతగురువులతో ప్రత్యేక ప్రార్ధనలు చేయించారు. అనంతరం మీడియాతో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు …
Read More »గురువులకు మించిన పరికరాలు ఏవీ లేవు
– పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ – సీబీఎస్ఈ విద్యపై రిసోర్సు పర్సన్లకు శిక్షణ, అవగాహన సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువులకు మించి ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయంగా నిలవగలిగే పరికరాలు ఏవీ లేవని ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్. సురేష్ కుమార్ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో రెండ్రోజుల పాటు జరిగిన ‘సీబీఎస్ఈ విద్యపై రిసోర్సు పర్సన్లకు శిక్షణ, అవగాహన’ సదస్సుకు …
Read More »గర్భణీ స్త్రీలు ప్రసవించే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…
-ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా ప్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం ద్వారా ఇంటింటీ వైద్య సేవలు.. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాతృ మరణాలు సంభవించకుండా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి గర్భిణీ స్త్రీలు ప్రసవించే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టరు మాధవీలత సందర్శించి పిహెచ్ సీ పరిధిలో గర్భీణీ స్త్రీలకు అందిస్తున్న వైద్య పరీక్ష గురించి …
Read More »ఖరీఫ్ సాగు ముందుగా ప్రారంభించడం వలన తుఫాను వరదలు నుండి కాపాడుకున్నాం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ పంటకు ముందస్తుగా గోదావరి జలాలు కాలువులకు విడుదల చేసినందున ఖరీఫ్ పంటను కాపాడు కొన్నామని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగు ముందుగా ప్రారంభించడం వలన తుఫాను వరదలు నుండి కాపాడుకున్నా మన్నారు. ఖరీఫ్ లో రైతు పండించిన ధాన్యాని జిల్లాలో మిల్లర్ల ప్రమేయం …
Read More »జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే శుక్రవారం నాటికి 25 శాతం పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే శుక్రవారం నాటికి 25 శాతం పూర్తి చేయాలని, వడ్డీ లేకుండా ప్రస్తుత అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపుకు ఈ నెల 31 వరకు గడువు ఉందని, వసూళ్ళను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. శుక్రవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వార్డ్ సచివాలయ పరిపాలన, ప్లానింగ్, ఎడ్యుకేషన్ కార్యదర్శులతో నగరంలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే పురోగతి, ఆస్తి పన్ను …
Read More »పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థకు ఉన్న పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి, నిర్మాణాలకు ముందే ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తేనే ఆక్యుపెన్సీ, మార్టిగేజ్ రిలీజ్ చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గుంటూరు నగరం సీతానగర్ లోని లక్ష్మీ నందన అపార్ట్మెంట్ యజమాని డి.చిట్టిబాబు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఖాళీ స్థల పన్ను రూ.18 లక్షల చెక్ ను శుక్రవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గారికి అందించారు. ఈ …
Read More »