Breaking News

Latest News

బ్రమరాంబపురం ఆక్రమదారులకు పట్టాల మంజూరుకై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక బ్రమరాంబపురం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నివాసంవుంటున్న వారికి పట్టాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. కృష్ణలంక బ్రమరాంబపురంలో ఆక్రమణలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కృష్ణానదీ తీరాన పద్మావతి ఘాట్‌ అనుకుని ఉన్న బ్రమరాంబపురం నందు గతంలో 21 సర్వే నెంబర్లకు చెందిన 23.16 ఎకరాల భూమిని రుద్రభూమికి కేటాయించడం జరిగిందన్నారు. దీనిలో విజయవాడ మున్సిపల్‌ …

Read More »

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యాబోధన చేయాలి…

-గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌ పావనమూర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరు మండల పరిధిలో కృష్ణారావుపాలెం డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ పాఠశాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ సాంఫీుక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌ పావనమూర్తి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై అవగాహనను, సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల వసతి గృహాన్ని, భోజనశాలను పరిశీలించి అనంతరం సిబ్బందికి కొన్ని సూచనలు సలహాలు చేశారు. బోదనలో ఉపాధ్యాయులు విద్యార్థులను భాగస్వామ్యులు చేయాలని విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. …

Read More »

ఆసియన్ వరల్డ్ రికార్డు సాధించిన ఏ బి సి ఫిట్నెస్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ బి సి ఫిట్నెస్ స్థాపకులు సిఎఫ్ బోదిష్ కుమార్ సనమ్ వారి స్టూడెంట్స్ తో కలిసి ఆపకుండా ఏడు గంటలు ఆర్గానిక్ ఏరోబిక్స్ అనే క్యాంపును శుక్రవారం భవానీపురం, సాంస్కృతి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. దీనికి గాను వారికి  ఆసియన్ వరల్డ్ రికార్డు అవార్డు లభించింది. ఇంతకుముందు పూర్తి చేసుకున్న 2.30 గంటలు మరియు 5 గంటలు కూడా ఛాంపియన్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు 7 గంటలు కంటిన్యూగా …

Read More »

వెటర్నరీ కాలనీలో కె టి ఎం షోరూం ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కె టి ఎం స్పోర్ట్స్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే పేరు గాంచిన బెస్ట్ స్పోర్ట్స్ వాహనాలు. ఈ కె టి ఎం  వెహికల్స్ ఆస్ట్రియా దేశములో స్థాపించి మన ఇండియా లో బజాజ్ ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. ఈ అధునాతన కొత్త షోరూం ను వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థ వెటర్నరీ కాలనీ విజయవాడ నందు ప్రారంబించారు. కె టి ఎం  షోరూం ని కే.దామోదరరావు (ఏసీపీ, విజయవాడ సిటీ) షోరూంని ప్రారంభించారు. పి. కార్తీక్ (కె టి ఎం-ఏరియా …

Read More »

ఉరుసు మహోత్సవాలకు మల్లాది విష్ణుకి ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆస్థాన ‘ఎ’ హజరత్ సయ్యదినగౌసే ఆజాం కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 6 న రామకృష్ణాపురంలోని దర్గా నందు జరుగు 35వ ఉరుసు మహోత్సవాలకు విచ్చేయవలసినదిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనములో ఆహ్వానపత్రికను అందజేశారు. కార్యక్రమానికి తప్పక విచ్చేసి అల్లాహ్ దివ్య ఆశీస్సులు అందుకోవాలని కోరగా.. హాజరవుతానని మల్లాది విష్ణు తెలియజేశారు. అనంతరం మత పెద్దలు ఇస్లాం సాంప్రదాయం …

Read More »

జగనన్న పాలనలో రహదారులకు మహర్దశ

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 30.58 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 25వ డివిజన్లో చాపరాల వారి వీధి నుండి లాల్ బహదూర్ శాస్త్రి వీధి వరకు., ఐనవోలు వారి వీధి నుండి లాల్ బహదూర్ శాస్త్రి వీధి …

Read More »

గుడ్ గవర్నెన్స్ లో అగ్రపథాన ఆంధ్రప్రదేశ్…

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -24వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరుస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 24 వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో …

Read More »

15వ డివిజన్ లో 37లక్షల రూపాయలతో సి.సి. రోడ్లు మరియు STP ప్లాంట్ కాంపౌండ్ వాల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా సాగుతున్నాయి అని, శంకుస్థాపన చేసిన ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం 15వ డివిజన్ ఈనాడు కాలనీ పట్టాభి రోడ్ లో సి.సి రోడ్లు మరియు రుద్రభూమి STP ప్లాంట్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కి దాదాపు 37లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో జరిగే …

Read More »

అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పథకాల అమలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు సంక్షేమ లబ్ది అందుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 25వ సచివాలయం పరిధిలోని గుణదల పడవల రేవు,శాంతినగర్,రెవెన్యూ కాలనీ ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందితున్న సంక్షేమ …

Read More »

ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా పేదలందరికీ ఇల్లు, గృహ నిర్మాణ పనులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి వారం ఏడు వేల ఇళ్లను స్టేజ్ కన్వర్షన్ కింద చేపట్టవలసి ఉండగా ఆమేరకు మండల స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల వారు ఆ మేరకు ఫలితాలు ప్రతిబింబించడలం లేదని కలెక్టర్ డా కె.. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి హోసింగ్ పై జిల్లా హౌసింగ్ అధికారి టి.తారా చంద్ తో కలిసి డివిజన్, మండల అధికారులతో ప్రత్యేక జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత …

Read More »