విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ 97 వ వార్షిక సమావేశం ఈ నెల 11 మరియు 12 వ తేదీ లలో ఉజ్జయినీ లో నిర్వహించటం జరిగింది. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి, సహేతుకమైన కోర్కెల సాధనకు జాతీయ స్థాయిలో చర్చించటం జరిగింది. రైల్వేలు 2021-22 సంవత్సరానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం ఆర్జించినప్పటికి కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించటాన్ని ఈ సమావేశంలో ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జాతీయ …
Read More »Latest News
జగనన్న ‘సంపూర్ణ గృహ హక్కు పథకమును సద్వినియోగం చేసుకోవాలి…
-స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ. ఏ. ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులందరూ ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగపరచుకొనే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉదేశ్యంతో కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం అధికారులతో కలసి సింగ్ నగర్, వాంబే కాలనీ, శాంతి నగర్, న్యూ రాజరాజేశ్వరి పేట తదితర ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు సంపూర్ణ ఇంటి హక్కులను కల్పిస్తూ ఓ. టి. …
Read More »అహింసను ప్రభోధించిన వర్ధమాన మహావీరుడు
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అహింసను ప్రబోధించిన వర్ధమాన మహావీరుడి ఆలోచనలు ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ జైన్ సమాజ్ ప్రముఖులు విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జైనులకు ముఖ్యమైన పర్వదినాల్లో మహావీర్ జయంతి ఒకటని, పన్నెండు …
Read More »భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమాజంలోని వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని, అంటరానితనంపై ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిపోతుందన్నారు. భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ 131వ జయంతి సందర్భంగా విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఆయనకు ఘనంగా …
Read More »పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. సకల మత సమ్మేళనాన్ని ప్రతిభింభిచే విధంగా ఛాంబరులో హిందూ, క్రైస్తవ మత సాంప్రదాయాలకు అనుగుణంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణ డా.బి.ఆర్.అంబేద్కర్ 131 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని …
Read More »రాష్ట్ర పౌరసఫరాల శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు,వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 56 మంది జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు,సభ్యులు,రాష్ట్ర వినియోగదారుల కమీషన్ సభ్యుల వేతనాలకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు.ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా …
Read More »డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు సచివాలయంలోని వారి ఛాంబర్ లో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జయంతి వేడుకలు చేశారు. ఈసందర్భంగా మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. బడుగు , బలహీన వర్గాలు ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ వెనుకబడిన,బలహీనవర్గాల ప్రజల దేవుడని అన్నారు.వారి ఆలోచనలకు ప్రతి రూపం దేశంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి …
Read More »విద్యుత్ రంగంలో వినియోగదారుల ప్రయోజనాలకే పెద్ద పీట…
-రాష్ట్ర విద్యుత్ రంగం బలోపేతానికి కట్టుబడి ఉన్నాం — ఇంధన శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి -విద్యుత్ సంస్థలను ఆర్థికంగా, నిర్వహణ పరంగా బలోపేతం చేస్తాం -విద్యుత్ కొరత దృష్ట్యా గృహ, వ్యవసాయ రంగాల విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యం -విద్యుత్ సంస్థలకు సహకరించాలని వినియోగదారులకు మంత్రి విజ్ఞప్తి -నెలాఖరుకు విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరే అవకాశం -విద్యుత్ రంగ అభివృద్ధి బలోపేతం పై ముఖ్యమంత్రి ఆసక్తి — ఇంధన శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ …
Read More »5 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే క్లియర్ వాటర్ సంప్ ప్రారంభం… : ఎమ్మెల్యే పేర్ని నాని
-తొలగనున్న ప్రజల నీటి కష్టాలు -45 కోట్ల రూపాయలతో 11 ఓవర్ హెడ్ ట్యాంకులు -ఈ నెలలోనే టెండర్లకు ఆహ్వానం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నామని, 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో క్లియర్ వాటర్ సంపు ఏర్పాటు ద్వారా మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగనున్నట్లు మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన మచిలీపట్నం …
Read More »ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18వ తేదీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మచిలీపట్నం పర్యటన సందర్భంగా గురువారం కలెక్టర్ పి రంజిత్ భాష జిల్లా ఎస్పీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా పరిషత్ లో ఏర్పాట్లు పరిశీలించి, అనంతరం జడ్పీ హాలులో సమావేశం నిర్వహించి ఏ ఏ శాఖలు ఏ ఏ ఏర్పాట్లు చేయాలో సూచనలు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఈ నెల 18వ తేదీన ఉదయం …
Read More »