Breaking News

Latest News

ఎపిజిఇఎస్‌ఎ ఆధ్వర్యంలో ‘బ్లాక్‌ డే’ నిరసన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉద్యోగుల 11వ పిఆర్‌సిలో ఉద్యోగ సంఘ నాయకులు సాధించిన విజయాలను నేటికీ బహిరంగంగా చెప్పకపోవడం శోచనీయమని, ఆ విజయాలను గురించి వెంటనే ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగ లోకానికి తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ (ఎపిజిఇఎస్‌ఎ) రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావులు అన్నారు. ఆదివారం బందరురోడ్డులోని వారి కార్యాలయంలో ‘బ్లాక్‌ డే’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావులు …

Read More »

శాంతి కపోతాలను చంపకండి…

-స్సామ్నా రాష్ట్ర ప్రధమమహాసభలో ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి కపోతాలుగా ఉన్న చిన్న పత్రికలను చంపొద్దని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి హితవుపలికారు. స్సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు అధ్యక్షతన విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఎన్నో రకాల పక్షులు ఉంటాయని వాటిలో శాంతి కపోతాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే స్థానిక పత్రికలు అనేవి శాంతి కపోతాలు వంటివే అని చెప్పారు. కేవలం …

Read More »

అన్నీ దానాల్లో అన్నదానానికి ప్రత్యేక స్థానం…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నీ దానాల్లో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శ్రీ ఉమా కాటకూటేశ్వర లింగేశ్వర స్వామి ఆలయ 59 వ వార్షికోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథ్ రాజు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ శివాలయంలో జరిగే వార్షికోత్సవాల్లో స్వంత ఖర్చులతో అన్నదానం నిర్వహించడం జరుగుతోందన్నారు. 59 వ వార్షికోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా తన వంతుగా ఈరోజు …

Read More »

శాసన సభ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ హాజరు పై ట్రైయల్ రన్

-తొలిసారి సభలో ప్రత్యక్షంగా ప్రసంగించనున్న బిశ్వభూషణ్ హరిచందన్ -ముందస్తుగా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఆర్ పి సిసోడియా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా  బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శాసనసభకు హాజరు కానున్నారు. కరోనా నేపధ్యంలో గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆన్ లైన్ విధానంలో ఉభయసభలను …

Read More »

వచ్చే మార్చి నాటికీ రోజుకి 240 మిలియన్ యూనిట్లకు చేరనున్న విద్యుత్ డిమాండ్

-వేసవిలో 24x 7 విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి -డిమాండ్ ఎంత పెరిగిన సరఫరాకు ఢోకా ఉండదు -వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ పై స్పెషల్ ఫోకస్ -అవాంతరాలు లేని విద్యుత్ సరఫరాయే లక్ష్యం -డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల నిర్వహణ పై నిరంతర పర్యవేక్షణ -ఈ ఏడాది ఏప్రిల్ నాటికి విద్యుత్ డిమాండ్ రోజుకు 222.8 మిలియన్ యూనిట్లకు చేరవచ్చని అంచనా -మార్చి నుంచి మే నెలల మధ్య విద్యుత్ డిమాండు 20,143 మిలియన్ యూనిట్ల అంచనా -ప్రతి గృహానికి, …

Read More »

జాతీయస్థాయి 11వ కథానాటిక, స్వీయనాటిక రచనల పోటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాటక రంగ వికాసం కోసం ఉద్యమిస్తూ తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారు గత 10 సం||లుగా ప్రతి ఏటా నాటిక రచనల పోటీలు నిర్వహిస్తూ బహుమతులతో ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో తెలుగు కళాసమితి జాతీయస్థాయి 11వ కథానాటిక స్వీయనాటిక రచనల పోటీలు నిర్వహిస్తున్నామని స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగు కళాసమితి అధ్యక్షులు శ్రీ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రచనలు సందేశాత్మకంగా …

Read More »

మహిళా విజయోత్సవ సభకు చేపడుతున్న ఏర్పాట్లు పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న మార్గం, దిశను సద్వినియోగం చేసుకునేలా మహిళా విజయోత్సవ సభను నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈనెల ఎనిమిదో తేదీ మంగళవారం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించే మహిళా విజయోత్సవ సభకు చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి  తానేటి వనిత, ఏపి ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ, శాసనమండలి సభ్యులు, …

Read More »

విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సూచనల మేరకు ఆకస్మికంగా తనిఖీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డైరెక్టర్ జనరల్ (V&E) & ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్) డిపార్ట్‌మెంట్, డా. శంఖ బ్రతా బాగ్చి, IPS, విజయవాడ యూనిట్‌లోని విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సూచనల మేరకు ఆదివారం విజయవాడ ప్రాంతీయ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి  టి.కనకరాజు ఆధ్వర్యంలో పౌరసరఫరాలు మరియు లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులతో కలిసి 5 బృందాలుగా ఏర్పడి ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ సీడ్ హోల్‌సేలర్ & రిటైలర్ డీలర్ అవుట్‌లెట్‌లు, సూపర్ …

Read More »

మలబార్ సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం : సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సామాజిక కార్యక్రమాలకు స్వంచ్చంద సంస్థలు ముందుకు రావాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలబార్ సామాజిక కార్యక్రమాలు అభినంధనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం పి బి సిద్దార్థ కాలేజీ లో మలబార్ గోల్డ్ ఆండ్ డైమడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్షిప్పులు అందుకున్నారు. ఈ కార్యక్రమానక ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు హజరయ్యారు. ఈ సందర్భంగా …

Read More »

పాతపాడు కండ్రిక వద్ద పోలవరం కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అన్నదాతల సాగు, తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సాగు, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసినట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. పోలవరం కాలువను పాతపాడు కండ్రిక వద్ద స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములుతో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. అన్నదాతల సాగునీటి వెతలను గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు మండిపడ్డారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం …

Read More »