Latest News

వరదలు, తుఫాను, కోవిడ్ కారణంగా నష్టపోయినవారిని ఆదుకునేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.5 వేల కోట్లతో భారీ రుణ ప్రణాళిక

-వివిధ పథకాల కింద తక్షణ రుణ సదుపాయం.. . -కిసాన్ తత్కాల్ పథకం కింద రూ.50 వేల వరకూ పంట రుణం.. -ఫెస్టివల్ బోనాంజా కింద డిసెంబర్ 31 వరకూ ఎంఎస్ఎంఈలకు అతి తక్కువ వడ్డీకే రుణాలు.. -అతి తక్కువ వడ్డీ 6.40 శాతానికే హౌసింగ్ లోన్.. -పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకూ రుణం.. -వివరాలను వెల్లడించిన చీఫ్ జనరల్ మేనేజర్ వి. బ్రహ్మనందరెడ్డి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కాలంలో సంభవించిన తుఫాను, వరదలతో నష్టపోయిన రైతులను, ప్రజలను.. …

Read More »

డిసెంబర్, 1, 2వ తేదీలలో నీతీ ఆయోగ్ బృందం రాష్ట్రంలో పర్యటన 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీతీ ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి డా.కె. రాజేశ్వరరావు ఆధ్వర్యంలోని 7గురు సభ్యులతో కూడిన బృందం డిసెంబర్, 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి, 8. 15 నిలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. . అనంతరం విజయవాడ వెళతారు. అనంతరం విజయవాడ నుండి బయలుదేరి 10 గంటలకు గన్నవరం మండలం వీరపనేనిగూడెం చేరుకొని 12 గంటల వరకు తెల్లం విజయ్ కుమార్ తో సమావేశమై …

Read More »

నీతీ ఆయోగ్ బృందం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్.

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రకృతి వ్యవసాయంను పరిశీలించేందుకుగాను రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేస్తున్న నీతీ ఆయోగ్ బృందం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె. నివాస్ మంగళవారం పరిశీలించారు. ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, విమానాశ్రయ అధికారులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నీతీ ఆయోగ్ బృందం సభ్యులు ఈనెల 1వతేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం ఉదయం 10 గంటలకు …

Read More »

ఆర్బీకే లలో ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించండి : ఆర్బీకే సిబ్బందికి జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశం 

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆర్బీకే సిబ్బందిని ఆదేశించారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుతున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం కొలిచే యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ లో జిల్లాలో …

Read More »

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన ఎ.వెంకట రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ. వెంకట రెడ్డి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా నేడు అనగా 30 నవంబర్‌ 2021 తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆయన 1987 ఐఆర్‌ఏఎస్‌ (ఇండియన్‌ రైల్వేస్‌ అకౌంట్స్‌ సర్వీస్‌) బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్‌ఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ పూర్తి చేశారు.  ఎ.వెంకట రెడ్డి 1989లో భారతీయ రైల్వేలో చేరారు. పిమ్మట ఆయన ఆగ్నేయ రైల్వే పరిధిలోని విశాఖపట్నంలో మరియు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ స్థాయిలలో విధులు నిర్వహించారు. …

Read More »

ప్రతిఒక్కరూ జీవితంలో ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-వైభవంగా శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం -వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వెల్లువిరిస్తున్న మత సామరస్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం దావు బుచ్చయ్యకాలనీలో శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ దేవి అమ్మవారు, శ్రీ మహా గణపతి మరియు శ్రీ నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కన్నులపండువగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు …

Read More »

ట్రాఫిక్ కు అవరోధo కలిగించే వారిపై తగు చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాద చారులు మరియు వాహన చోదకులకు అవరోధం కలిగిస్తూ, రోడ్ మార్జిన్ నందు దీర్ఘకాలికoగా వదిలి వేసిన సామగ్రిని తొలగించాలనే నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మూలన దళ సిబ్బంది ద్వారా నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళిపార్క్, రెడ్ సర్కిల్, బిషప్ హాజరయ్య స్కూల్ ప్రాంతాలలో నిరుపయోగంగా పడి ఉన్న తోపుడు బండ్లు, పాత బడ్డిలు తదితరములను తొలగించుట జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు …

Read More »

దేవినగర్ నందు రూ. 41 లక్షల అంచనాలతో అభివృధి పనులకు శంఖుస్థాపన…

-పనులు సత్వరమే పూర్తి చేయాలి – నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ దేవినగర్ లో రూ.9.25 లక్షలతో ఆర్.సి.సి డ్రెయిన్ నిర్మాణ పనులకు మరియు రూ.31.75 లక్షల అంచనాలతో దేవినగర్ కాలువ అంచున ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ …

Read More »

కారుణ్య నియామకం క్రింద 12 మందికి ఉద్యోగ అవకాశం…

-నియామకపు ఉత్తర్వులు అందించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ యొక్క విధులను నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ కోవిడ్-19తో మరణించిన 4 గురి కుటుంబ సభ్యులలో ఒక్కొకరి చొప్పున మరియు ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి స్థానములో 8 మందికి కారుణ్య నియామకం …

Read More »

పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించిన నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సింగ్ నగర్ నూజివీడు రోడ్ లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించి సిబ్బంది హాజరు, ఇంటింటి నుండి తడి పొడి చెత్త సేకరణపై శానిటరీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. బి.ఆర్.టి.ఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ నందలి జి.ఎస్.శాస్త్రి పార్క్ ను సందర్శించారు. పార్క్ నందలి వాకింగ్ ట్రాక్, గ్రీనరిని పరిశీలించి పార్క్ నందలి వాకర్లకు అందుబాటులో ఉన్న …

Read More »