Breaking News

Latest News

‘స్వామిత్వ’ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి… : జె సి. డాక్టర్ కె. మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ ( స్వామిత్వ )’ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాలోని పలువురు గ్రామ పంచాయితీ కార్యదర్సులకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత ఆదేశించారు. శుక్రవారం ఆమె తన సమావేశపు మందిరంలో నిర్వహించిన ‘స్వామిత్వ’ సమీక్షా కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. ఇది గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, …

Read More »

జిల్లాలో అమలు చేస్తున్న పంచాయితీరాజ్ పనుల పురోగతిని వీసీ ద్వారా కమీషనర్ కు వివరిస్తున్న జాయింట్ కలెక్టరు (అభివృద్ది) శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా చేపట్టిన పనులను పెండింగ్ లో లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమీషనరు కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ కోన శశిధర్ శాఖా పరంగా చేపట్టి అమలు చేస్తున్న పలు పథకాలకు సంబందించిన అంశాల పై శుక్రవారం తాడేపల్లి ప్రధాన కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్లు(అభివృద్ది),పంచాయితీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) క్యాంపు కార్యాలయం నుంచి …

Read More »

రాజ్యాంగ స్పూర్తితో ప్రభుత్వాలు పాలన సాగిస్తేదాని ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయి… : ఎస్. కమిషన్ చైర్మన్ ఏం. విక్టర్ ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ స్పూర్తితో ప్రభుత్వాలు పాలన సాగిస్తేదాని ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని ఎస్. కమిషన్ చైర్మన్ ఏం. విక్టర్ ప్రసాద్ అన్నారు. విజయవాడ ఆర్ టి సి కాంప్లెక్స్ లోని నాల్గవ ఫ్లోర్ నందు గల ఎస్.సి. కమిషన్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి విక్టర్ ప్రసాద్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ …

Read More »

విమర్శ అవసరమే … నింద … పనికిరాదు…

-గ్రంధావిష్కారణ … సాహితి పురస్కారప్రదాన సభలో డాక్టర్ వృషాదిపతి.. గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏ అంశంలో అయిన .. ఏ పనిలో అయిన సున్నిత విమర్శ అత్యవసరం … దీని వల్ల భవిష్యత్లో సరిదిద్దుకునే అవకాశం కల్గుతుంది … అయితే పనిగట్టుకుని నిందించడం సరికాదని ప్రముఖ సాహితివేత్త డాక్టర్ మొవ్వా వృషాదిపతి అన్నారు ..ఎపిఎస్ ఆర్టిసి ఎం.డి సి హెచ్ ద్వారకా తిరుమలరావు సహోదరి రచయిత్రి డాక్టర్ సి హెచ్ సుశిలమ్మ రచించిన “విమర్సనాలోకనం “ గ్రంధావిస్కరణ సభ శుక్రవారం సాయంత్రం …

Read More »

ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వాలంటీర్ కు రోజుకు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ లక్ష్యం -ప్రతి శుక్రవారం ప్రభుత్వ పథకాల పురోగతిని సమీక్షించేందుకు ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. -రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీపీసీ సెంటర్లు ద్వారా ధాన్యం కొనుగోలును సమర్థవంతంగా చేయాలి.. -జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పక్కా రిజిస్ట్రేషన్ తో పేద ప్రజల సొంత ఇంటి యజమానులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనే …

Read More »

ముదినేపల్లి మండలం వడాలి ఆర్బికె లో ఉన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ జె.నివాస్..

-జిల్లాలో 734 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు … -తాసిల్దార్ రైస్ మిల్లర్లు తో సమావేశం నిర్వహించి గన్ని బ్యాగ్ లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.. -రైతులు సొంత ట్రాన్స్ పోర్ట్ ద్వారా ధాన్యం బస్తాలు తీసుకువస్తే వారికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను అందించాలి.. -నిపుణులైన డేటా కంప్యూటర్ ఆపరేటర్లు ను దాన్ని కొనుగోలు కేంద్రాల్లో పక్కగా నియమించాలి. -ఎటువంటి అవకతవకలు జరిగిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. -కలెక్టరు జె. నివాస్ ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో …

Read More »

సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలి… : కలెక్టరు జె. నివాస్

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. శుక్రవారం మండవల్లి మండలం లింగాల రైతు భరోసా కేంద్రంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల పరిదిలో ప్రజలకు అందిస్తున్న సేవలు పై రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ ప్రభుత్వ …

Read More »

రైతుల పండించిన ధాన్యాన్ని గ్రామస్థాయిలో కొనుగోలు చేసేందుకే ఆర్బీకేల్లో పీపీసీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది…

-జిల్లాలో 734 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు … -కలెక్టరు జె. నివాస్ మండవల్లి,(లింగాల), నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించే ధాన్యాన్ని వారి గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు ఆర్బీకేల్లోనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. మండవల్లిమండలం లింగాల గ్రామంలో శుక్రవారం కలెక్టరు జె. నివాస్ అధికారులతో కలసి ఆర్బీకేలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్బంగా కలెక్టరు స్వయంగా తేమ శాతాన్ని పరీక్షించే ఎలక్ట్రానిక్ మిషన్ ను పనితీరును పరిశీలించిన సమయంలో తేమ …

Read More »

పారిశుధ్య కార్మికుల నియామకానికి ఒక నిర్దిష్ట విధానం ఉంది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ డివిజన్లలో జనాభా నిష్పత్తి ప్రకారం పారిశుధ్య కార్మికుల అవసరతను బట్టి , పట్టణ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్లో తీర్మానం, మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే పారిశుధ్య కార్మికులను నియమిస్తారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు హడావిడిగా ప్రయాణమవుతూ, ఆ సమయంలో సైతం తన కార్యాలయం …

Read More »

72 వ రాజ్యాంగ దినోత్సవం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాల చైతన్య స్ఫూర్తిగా పిలవబడే భారత రత్న డా.బి ఆర్ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడు , ఆయనను కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి అపాదించలేమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లి బాబు పేర్కొన్నారు. 72 వ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా శుక్రవారం కొవ్వూరు మెరక వీధిలో ఏర్పా టు చేసిన డా.బి ఆర్ అంబేద్క ర్ విగ్రహానికి ఆర్డీఓ మల్లిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బొంతా శ్యామ్ రవిప్రకాష్ అధ్యక్షత జరిగిన …

Read More »