విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, నగరంలో 18 సంవత్సరాలు పైబడిన అందరూ వ్యాక్సినేషన్ వేయించుకొవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శనివారం నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ సమావేశంలో ఐదుగురు సభ్యుల ఎన్నిక అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేటర్లు వ్యాక్సిన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలలో 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత …
Read More »Uncategorized
మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా విద్యారంగం…
-పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలతో విద్యా రంగం ముందుకు సాగవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భవిష్యత్తు సవాళ్లను అధికమించే క్రమంలో విద్యావేత్తలు, సమాజం నడుమ అవగాహన అవసరమన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం బుధవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ కులపతి హోదాలో విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వెబినార్ విధానంలో ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ …
Read More »సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోంది … : కేశినేని నాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆదివారం 19వ డివిజన్ టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే చెప్పామని, ప్రజలు …
Read More »11న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర బిహార్ నుంచి ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి ఇంటీరియర్ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతోంది. ‘ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు శుక్రవారాల్లో కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు …
Read More »అమ్మను పూజిద్దాం …
–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’ కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు, నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …
Read More »పాలక సంస్థల ఏర్పాటు కోసం మున్సిపాల్టీలు ముస్తాబు…
* కృష్ణా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కార్పోరేషన్‌లతో పాటు మరో ఐదు మున్సిపాల్టీల పాలక సంస్థల ఏర్పాటు కోసం కార్యాలయాలు ముస్తాబయ్యాయని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ చెప్పారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో విజయవాడ కార్పోరేషన్ మున్సిపల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్, మచిలీపట్నం కార్పోరేషన్‌ల మేయరు, డిప్యూటి మేయర్లును ఎంపిక జరుగుతుందని …
Read More »Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
Read More »Chelsea scored three is goals in eight minutes Southampton
The model is talking about booking her latest gig, modeling WordPress underwear in the brand latest Perfectly Fit campaign, which was shot by Lachian Bailey. It was such a surreal moment cried she admitted. The main thing that you have to remember on this journey is just be nice to everyone and always smile. It’s kind of confusing because I’m …
Read More »2016 free agency tracker: Keep up with every player signing
The model is talking about booking her latest gig, modeling WordPress underwear in the brand latest Perfectly Fit campaign, which was shot by Lachian Bailey. It was such a surreal moment cried she admitted. The main thing that you have to remember on this journey is just be nice to everyone and always smile. It’s kind of confusing because I’m …
Read More »Anki Makes Programming Easy With Drag and Drop Coding
The model is talking about booking her latest gig, modeling WordPress underwear in the brand latest Perfectly Fit campaign, which was shot by Lachian Bailey. It was such a surreal moment cried she admitted. The main thing that you have to remember on this journey is just be nice to everyone and always smile. It’s kind of confusing because I’m …
Read More »
Prajavartha Online Telugu News