Breaking News

Uncategorized

జగనన్న పాలన సువర్ణయుగం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -1 వ డివిజన్ 4 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణయుగంగా నిలిచిపోతుందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 4 వ వార్డు సచివాలయ పరిధిలో శనివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు …

Read More »

అసంక్రమిత వ్యాధుల సర్వే పక్కాగా గడువులోపు పూర్తి చేయాలి

-పాఠశాలల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాలు పాఠశాల తెరిచెలోపు పూర్తి కావాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా జవహర్ రెడ్డి -స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో అర్థవంతంగా నాణ్యతగా పరిష్కరించాలి -సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పై దృష్టి పెట్టండి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల, గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు శ్రద్ధ చూపాలని , సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ధ్యేయంగా పనిచేయాలని, స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో …

Read More »

మలేరియా నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలేరియా నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు అధికారులకు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు మలేరియాపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మలేరియా …

Read More »

-మేము మీకోసం ఇక్కడ ఉన్నాం.. పౌర సేవలు అందించే క్రమంలో భరోసా కల్పించాలి

-కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ పౌర సేవల దినోత్సవం – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత -ప్రతిజ్ఞ చేయించిన జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సేవకులం అనే భావన ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు.శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో “16 వ జాతీయ పౌర సేవలు దినోత్సవానికి” ముఖ్య అతిథులుగా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …

Read More »

మా నమ్మకం నువ్వే జగన్‌’ అన్నది ప్రజల నినాదం

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్‌ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదంగా మారిపోయిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నందు ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ …

Read More »

పాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి..

మండల, గ్రామ టీమ్‌లు చురుగ్గా వ్యవహరించండి.. మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి.. జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువలో పాల సేకరణ పెంచే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జగనన్న పాలవెల్లువ పై శుక్రవారం నగరంలోని కలెక్టర్‌ విడిది వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులతో సమీక్షించి సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డివో, యంపిడివోలు, తహాశీల్థారు, ఏపియంఏలు, పశువైద్యులు, రూట్‌ ఇన్‌చార్జులతో వీడియోకాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. …

Read More »

ఫ్యామిలీ డాక్ట‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం

-జ‌గ‌న‌న్న ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిన వైద్య విధానం ఇది -ఫ్యామిలీ డాక్ట‌ర్ ప్రారంభోత్స‌వానికి సిద్ధంగా ఉండాలి -ఆస్ప‌త్రుల నిర్మాణాల‌న్నీ పూర్త‌వ్వాలి -సిబ్బంది లేని చోట్ల వెంట‌నే భ‌ర్తీ చేయండి -మార్చి నాటికి ఎక్క‌డా ఖాళీలు ఉండ‌టానికి వీల్లేదు -104 వాహ‌నాల‌ను సిద్ధంగా ఉంచండి -వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఐదు నూత‌న మెడిక‌ల్ క‌ళాశాల‌లు -ఎన్ ఎంసీ అనుమ‌తులు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోండి -సికిల్‌సెల్ అనీమియా విష‌యంలో ప్ర‌త్యేక దృష్టి -రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ప్రజల చెంతకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -60 వ వార్డు 266వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హతే ప్రామాణికం – ప్రతిఒక్కరికీ సంక్షేమం నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ – 266 వ వార్డు సచివాలయం పరిధి F-బ్లాక్ లో గడప గడపకు మన …

Read More »

ఆర్జీదారుల సమస్యలకు స్పందనే ఎకైక పరిష్కార మార్గం..

-స్పందనకు రికార్డు స్థాయిలో ఆర్జీల వెల్లువ 134 ఆర్జీల నమోదు.. -ఆర్జీదారుల సమస్యలను ఓపికతో విని పరిష్కరించిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో ప్రజలు సమర్పించిన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం ఆర్జీదారుల సమస్యల పరిష్కార దిశగా కొనసాగింది. జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరిస్తూ వారి సమస్యలను ఓపికతో …

Read More »

కోవిడ్ సంక్షోభం తర్వాత అత్యధిక జీఎస్డీపీ నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్

-11.43 శాతంతో రాష్ట్రానికి అగ్రస్థానం -ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ ముందు స్థాయి వృద్ధి రేటు నమోదు -ఆర్థిక క్రమశిక్షణ వల్లే ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతోన్న వృద్ధి రేటు -వృద్ధిరేటు నమోదులో రాష్ట్రానికి అందరి ప్రశంసలు -ఏడు రాష్ట్రాల్లో రెండంకెల్లో వృద్ధి రేటు శాతం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2021-22లో 11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని కేంద్ర గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందనడానికి …

Read More »