– గుండె సంరక్షణపై అవగాహన కోసం 5కె వాకథాన్ – క్రమబద్ధమైన జీవన విధానంతో గుండెకు రక్షణ – మంచి ఆహారం, తగినంత వ్యాయామంతో తప్పనిసరి – కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ట్రెజరర్ డాక్టర్ ఎ. పూర్ణానంద్ – వాక్ ఫర్ హార్ట్ లవ్ యు ఆంధ్రప్రదేశ్ ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ‘వాక్ ఫర్ హార్ట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ …
Read More »Daily Archives: September 27, 2024
అడవుల సంరక్షణకు అరుదైన ఒప్పందం
-కర్ణాటకతో కలిసి భవిష్యత్తులోనూ ముందుకు వెళ్తాం -ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాల మధ్య జరిగిన ఎంఓయూ చారిత్మాత్మకం -కుంకీ ఏనుగులు, సమాచార మార్పిడి, గిరిజనుల శిక్షణ, స్మగ్లర్లపై నిఘా, ఎకో టూరిజం, ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ఏర్పాటు -రెండు విభిన్న ప్రభుత్వాలు మధ్య కీలక ఒప్పందం -సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు -కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే -ఎంఓయూల మార్పిడి అనంతరం ప్రసంగించిన పవన్ కళ్యాణ్, ఈశ్వర్ బి. ఖండ్రే …
Read More »రూ. 73 వేల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
– ప్రాధాన్య రంగానికి రూ. 27 వేల కోట్ల రుణ ప్రతిపాదనలు. – బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషిచేయాలి. – బ్యాంకర్లు ముంపు ప్రభావిత ప్రజలకు అవసరమైన సేవలు అందించాలి. – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సంక్షేమం, ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని.. వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. …
Read More »డా. ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సేవలు పూర్తి ఉచితం
– రోగుల నుంచి రుసుం వసూలు చేసినట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవు – మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు కృషిచేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డా. ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పథకాన్ని పటిష్టంగా అమలుచేయడంతో పాటు వైద్య సేవలపై రోగుల నుండి ఎలాంటి రుసుములు వసూలు చేసినా ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. …
Read More »నూతన అబ్కారీ పాలసీ అమలు సిద్దం కావాలి
-ప్రోషిబిషన్ అండ్ ఎక్సైజ్ కమీషనర్ నిషాంత్ కుమార్ -ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల బాధ్యులతో దృశ్య శ్రవణ విధాన సమీక్ష -ప్రతి షాపులోనూ తగినంత మేర నిల్వలు, సమయపాలన తప్పని సరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అతి త్వరలో రానున్న నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని ఆ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, యంత్రాంగాన్ని సిద్దం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కమీషనరేట్ నుండి సంచాలకులు ఐఎంఎల్ …
Read More »బాధితుల నష్టపరిహారాన్ని రుణం కింద జమచేయొద్దు
– ఆటో డెబిట్ అయితే తిరిగి లబ్ధిదారునికి చెల్లించాలి – బాధితులను కష్టాల నుంచి గట్టెక్కించడంలో బ్యాంకర్లు భాగస్వాములుకండి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా ముంపునకు గురై సర్వం కోల్పోయిన నివాసితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని.. ఇలా జమచేసిన సొమ్మును లబ్ధిదారునికి అప్పటికే ఉన్న రుణం కింద ఎట్టిపరిస్థితుల్లోనూ జమచేయొద్దని.. ఒకవేళ ఆటో డెబిట్ …
Read More »జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులతో అవగాహన సదస్సులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించి గృహ నిర్మాణం పనులు ముమ్మరం చేయాలని డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నుండి గృహ నిర్మాణం పై క్షేత్రాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లలోను, కమ్యూనిటీ హాళ్లలోనూ గృహ నిర్మాణాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి పి ఎం ఏవై పట్టణ …
Read More »ఎలక్ట్రానిక్ వ్యర్థాల తరలింపుకు చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) తరలింపుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో జిల్లా పంచాయతీ అధికారిణి జె అరుణ, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజుతో సమావేశమై ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) తరలింపుపై చర్చించారు. స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలు, పట్టణాలలోని గృహాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల …
Read More »స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా వాల్ పెయింటింగ్స్
-కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు -అందమైన విజయవాడ కోసం వాల్ పెయింటింగ్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అందాలను మరింత పెంచేందుకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో వాల్ పెయింటింగ్స్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు. విజయవాడ నగర పాలక కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కామినేని నగర్, డొంక రోడ్ నందు గల గోడలపైన అందమైన పెయింటింగ్స్ …
Read More »
Prajavartha Online Telugu News