మచిలీపట్నం,, నేటి పత్రిక ప్రజావార్త : వాడుకలలో లేని, నిరుపయోగంగా ఉన్న నాలుగు చక్రాల వాహనాలను బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో నిరుపయోగంగా ఉన్న బొలెరో, అంబాసిడర్, జీప్ మహేంద్ర వంటి 12 నాలుగు చక్రాల వాహనాలను ఈనెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు 10వేల రూపాయల ధరావతు( డిపాజిట్) …
Read More »Daily Archives: January 3, 2025
యువతలో టాలెంట్ వెలికి తీసేందుకు యువ కెరటాలు కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో నూతన ఉత్తేజం కలిగించేందుకు, వారిలో దాగివున్న టాలెంట్ వెలికి తీసేందుకు యువ కెరటాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో శుక్రవారం ప్రారంభమైన యువ కెరటాలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతలో స్ఫూర్తిని నింపి నూతన ఉత్సాహాన్ని నింపిన వివేకానందుని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. వివేకానందుని జన్మదినం జనవరి …
Read More »బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాం..
-అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద రూ.50 వేలు అందించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో జరుగుతున్న పోలీస్ సెలక్షన్ ఈవెంట్స్ లో పరుగు పందెంలో అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన ధారావత్ చంద్రశేఖర్ (25) కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం …
Read More »యువ కెరటాలు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భావితరాల భవిష్యత్తుకు నాంది యువ కెరటాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, ఈ డబ్ల్యూ ఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖా మంత్రి శ్రీమతి ఎస్ సవిత అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో శుక్రవారం నుండి నిర్వహిస్తున్న యువ కెరటాలు రెండు రోజుల కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనాటి బాలలే రేపటి పౌరులు, యువతలో దాగి ఉన్న స్కిల్స్ వెలికి తీయడానికి …
Read More »సర్వీస్ ప్రొవైడర్లకు నైపుణ్య శిక్షణ కోరకు ఆహ్వానం
-దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల రకరకాల సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి వారికి నైపుణ్య సాంకేతిక శిక్షణ గవర్నర్పేటలోని ఐ వి పాలస్ నందు ఉదయమ్మ 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారని విజయవాడ నగర పాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి విభాగం అధికారి వెంకటనారాయణ తెలిపారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషన్లు, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి …
Read More »