విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఊర్మిళ నగర్ లోని శ్రీ వెంకటలక్ష్మి బ్రహ్మ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ యాజమాన్యం జవ్వాజి వెంకట్రావు, రోశిరెడ్డి ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు వాటర్ ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రతిపాటి శ్రీధర్ సూచించారు.
Prajavartha Online Telugu News