ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం. నేటి నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు. కూరగాయల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు. అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి విరాళంగా కూరగాయలు, పండ్లు దుర్గగుడి అధికారులు సేకరించారు. శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు సందర్భంగా దేవస్థానం మరియు ప్రాంగణములు యందు ఆకుకూరలు మరియు కూరగాయలుతో అలంకరణ చేశారు.
Tags indrakiladri
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …