Breaking News

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు స్వాగతం పలికిన అధికారులు

రాజమహేంద్రవరం / కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉప రాష్ట్రపతి కి స్వాగతం పలకడం జరిగింది. గోదావరీ గ్లోబల్ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న రెండవ తెలుగు మహాసభలు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు స్వాగతం పలకడం జరిగింది. విమానాశ్రయం లో స్వాగతం పలికిన వారిలో ఎయిర్ పోర్టు డైరెక్టర్ జ్ఞానేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *