విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శని త్రయోదశి సందర్భంగా శనివారం ఉదయం రామవరప్పాడు శ్రీ అభయ ఆంజయనేయ స్వామి వారి ఆలయం లో నిర్వహించిన రుద్ర హోమం జరుగుతుండగా… ” మహానంది ” దర్శన భాగ్యం కలిగింది. ఒక్కసారిగా భక్తులు ఆ దృశ్యాన్ని చూసి భక్తి తో పులకించారు. ఓం నమః శివాయ… అంటూ పరవశించారు. ఈ హోమంలో మావుడూరు సతీష్ కుమార్ శర్మ, మావూడూరు రవీంద్ర కుమార శర్మ ఋతిక్కులు గా పాల్గొన్నారు.
![](https://prajavartha.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-11-at-9.56.26-AM-275x330.jpeg)