విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నుంచి సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన ఆడియో విజువల్ సూపర్వైజర్ వేమూరి వెంకటేశ్వర ప్రసాద్ ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సమాచార శాఖ ద్వారా చేపట్టే ప్రజా సంబంధాల కార్యక్రమాల్లో ఉత్తమ సేవలకు గాను ఉద్యోగులకు ఈ గౌరవం లభించింది.
Tags vijayawada
Check Also
పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …