విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కామర్స్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల బిజినెస్ ఇంటిలిజెన్స్ స్కిల్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు. రిసోర్స్ పర్సన్స్ గా డాక్టర్ గురు ప్రసాద్ యం బి ఎ విభాగం బిజినెస్ అనలిటిక్స్, పి బి సిద్దార్థ కళాశాల విచ్చేశారు. బిజినెస్ ఇంటిలిజెన్స్ మోడల్, మరియు డేటా విసులైజేషన్ చరిత్ర, మైక్రోసాఫ్ట్ ఆర్కిటెక్చర్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఆధునిక సాంకేతిక పిజ్ఞానాన్ని ఉపయోగించటం ఎలా అని అంశాలపై బీకాం విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. కామర్స్ విభాగాధిపతి పూజిత, మరియు అధ్యాపకులు 80 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …