Breaking News

మంత్రి పీయుష్ గోయల్ కు ఘనంగా స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖమంత్రి పీయుష్ గోయల్ కు ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి జి. బాలసుబ్రమణ్యం పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఉండవల్లిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యేందుకు వారి నివాసానికి బయలుదేరి వెళ్లారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *