Breaking News

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కి స్వాగతం పలికిన ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం పలికిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *