బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఆంద్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ముద్దనూరు మూల కొండయ్య, తో కలసి చీరాల మండలం, రామాపురం బీచ్ వద్ద విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరామోటర్ ఎయిర్ సఫారి జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు,డి పి ఓ.యల్.ప్రభాకర్ రావు, బావుడా చైర్మన్ రాజశేఖర్ బాబు,రాజా కుమార్, సూర్య,పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News