విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జోన్న-మొక్కజొన్న రైతులకు మద్దతు ధర చెల్లించాలని గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద పొన్నూరు ఇంచార్జ్ అంబటి మురళి దీక్ష ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ,MLC అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, తెనాలి మాజీ MLA శివకుమార్, గుంటూరు నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా, తాడికొండ ఇంచార్జ్ డైమండ్ బాబు, విద్యార్థి నాయకులు చైతన్య, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News