Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సంబరాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తో పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి లలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించడం తో భవానీపురం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి శ్రేణులు హంగామా చేశారు.. బాణా సంచా కాల్చి విజయోత్సవాన్ని పంచుకున్నారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బిజెపి నాయకులు బుల్లా విజయ్ కుమార్, పైలా సురేష్, నరేంద్ర రాఘవ, బేసి కంటేశ్వరుడు, టీడీపీ నాయకుడు కొణిజేటి రమేష్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *