సోమవారం యధావిధిగా స్పందన కార్యక్రమం: ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసిన కారణంగా ఈనెల 29వ తేదీ సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయము మరియు డివిజన్ పరిధిలోని రెవిన్యూ, ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ప్రజా సమస్యల దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *