Breaking News

విజయవాడ నగర పోలీస్ 2021 వార్షిక నేర సమీక్ష సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
1 . రిపోర్టెడ్ కేసులు 2021 వ సంవత్సరంలో నమోదైన కేసుల సంఖ్య -6,887 . 2020 వ సం || తో పోలిస్తే 1301 ఎక్కువ కేసులు నమోదు కావడం జరిగింది . పెరుగుదల శాతం 23.29 . 2019 వ సం॥తో పోలిస్తే 535 ఎక్కువ కేసులు నమోదు కావడం పెరిగింది . పెరుగుదల శాతం – 8.42 , ప్రోవర్టీ కేసులు : 2021 వ సంవత్సరంలో నమోదైన ప్రోపర్టీ కేసుల సంఖ్య -1,358 . సం || లో , కేసులు నమోదు కావడం జరిగింది . పెరుగుదల శాతం -18,77 కేసులు నమోదు కావడం జరిగింది . పెరుగుదల శాతం -0.73 . 2021 వ సం॥లో చోరీ కేసులలో , 61.65 శాతం కేసులలో నేరస్థులను పట్టుకోవడం జరిగింది . 2021 వ సం॥లో చోరీ చేయబడిన ఆస్థి విలువ రూ .12,88,96,886 / -లు స్వాధీనపర్చుకున్న ఆస్థి విలువ రూ .9,56,37,009 ./- స్వాధీన పర్చుకున్న ఆస్థి విలువ శాతం -74.20 . Bodily Offence : 201 వ సంవత్సరంలో నమోదు అయిన కేసుల సంఖ్య – 486 2020 వ సం॥తో పోలిస్తే 388 కేసులు నమోదు కావడం జరిగింది . పెరుగుదల శాతం 20.16 2019 వ సం॥తో పోలిస్తే 629 కేసులు నమోదు కావడం జరిగింది . తగ్గుదల శాతం 22.73 . 201 వ సం॥లో 29 హత్య కేసులు నమోదు కాగా , వాటిలో 28 కేసులలో నిందితులను అరెస్ట్ . – 20 కేసులలో కోర్టు నందు ఛార్జిషీటు నమోదు చేయడం జరిగింది . మహిళలపై జరిగిన నేరాలు ( Ofence Against Women ) : 201 వ సంవత్సరంలో నమోదు అయిన కేసుల సంఖ్య 1,384 2020 వ సం॥తో పోలిస్తే 831 కేసులు నమోదు కావడం జరిగింది . పెరుగుదల శాతం -39.95 2019 వ సం || లతో పోలిస్తే 944 కేసులు నమోదు కావడం జరిగింది . పెరుగుదల శాతం -31.79 . దిశా పోలీస్ స్టేషన్ : మన రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళా సాధికారత మరియు వారి యొక్క భద్రతను పెంచే దిశ కార్యక్రమాన్ని విజయవాడ నగర పోలీసులు విజయవాడ నగర నలుమూలల మహిళల యందు అవగాహన పెరిగే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది . ) అతివలకు సంబందించిన కేసులను నమోదు చేయుట మరియు దర్యాప్తు చేయుటకు దిశా పోలీస్ స్టేషన్ను ది . 08.03.2020 న ప్రారంభించడం జరిగినది . సదరు దిశ పోలీస్ స్టేషన్ ద్వారా ఇప్పటి వరకు 512 క్రిమినల్ కేసులను నమొదుచేసి వాటిని వేగవంతంగా దర్యాప్తు చేసి సదరు బాధిత మహిలలకు సత్వర న్యాయం మరియు భద్రత కల్గించడం జరిగింది . మన రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రత కొరకు ప్రవేశపెట్టిన దిశ యాప్ను విజయవాడ నగర పోలీసులు నగరంలోని మహిళలకు దిశా యాప్ వలన ఉపయోగాల గురించి అవగాహన కల్పించి వారి ద్వారా 5,98,207 డౌన్లోడ్స్ చేయించడం జరిగింది . సదరు దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ ద్వారా 542 వచ్చిన కాల్స్ను త్వరితగతిన పరిష్కరించడం జరిగింది . అలాగే 91 ఫిర్యాదులను ఎఫ్.ఐ.ఆర్లు గా నమోదు చేయడం జరిగింది .

11 . 6 . 7 . 8 . 9 . రోడ్డు ప్రమాద కేసులు : ఎ ) 2019 వ సం || లో జరిగిన ప్రమాదాలు -1,371 , మృతులు 360 . బి ) 2020 వ సం॥లో జరిగిన ప్రమాదాలు -992 , మృతులు 276 . సి ) 2021 వ సం॥లో జరిగిన ప్రమాదాలు -1,121 , మృతులు 277 . –2- ప్రమాదాలు తగ్గుదల : ఎ ) 2019 వ సం॥తో పోలిస్తే 2021 లో 250 కేసులు తగ్గినవి , తగ్గుదల శాతం 18.23 . బి ) 2020 వ సం॥తో పోలిస్తే 2021 లో 129 కేసులు పెరిగినవి , పెరుగుదల శాతం – 13.00 . సైబర్ క్రైమ్ కేసులు : 201 వ సంవత్సరంలో నమోదు అయిన కేసుల సంఖ్య – 126 సంలో 2020 వ సం || లో 166 కేసులు నమోదు కావడం జరిగింది . తగ్గుదల శాతం -31.74 . కేసులు నమోదు కావడం జరిగింది . తగ్గుదల శాతం -79.36 . 2021 సం || లో పోగొట్టుకున్న ఆస్థి విలువ రూ .5,13,98,480 / – స్వాధీన పర్చుకున్న ఆస్థి విలువ రూ . 2,20,62,771 / – స్వాధీన పర్చుకున్న ఆస్థి విలువ శాతం -42.92 . లాక్డౌన్ కేసులు : నమోదు చేసిన కేసులు -3,506 5 ) కోర్టులో పరిష్కరించిన కేసులు -3,080 ఆ కోర్టులో విచారణలో ఉన్న కేసులు -73 5 దర్యాప్తులోని కేసులు -353 ఎస్.సి. మరియు ఎన్.టి. కేసులు : 2021 వ సంవత్సరంలో నమోదు అయిన కేసుల సంఖ్య -66 కాగా , నేర పరిశోధనలో సాక్షుల విచారణ త్వరితగతిని 60 రోజులలోగా పరిశోధన పూర్తి చేయుట , కోర్టు యందు చార్జ్ షీట్ దాఖలు చేయించడం జరిగింది . ఎస్సి / ఎసిటి కేసులు 66 నమోదు అవ్వగా వాటిల్లో 47 కేసులలో దర్యపు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేయడం జరిగింది . 47 కేసులలో ఇప్పటివరకు 27 కేసులకు చార్జిషీట్లను సకాలంలో వేయడం జరిగింది . 10. కోర్టు మానిటరింగ్ సిస్టం : విజయవాడ సిటీ పోలీసు నందు కోర్టు మానినటరింగ్ సిస్టంను 2004 వ సం॥లో ప్రారంభించడం జరిగింది . ఈ తరహా వ్యవస్థను ప్రారంభించడం భారతదేశంలో ఇదే మొట్టమొదటి వ్యవస్థ . > ఈ వ్యవస్థను ప్రారంభించిన తరువాత కోర్టు వ్యవహారాలలో కేసుల విచారణ విషయంలో పోలీసు వారి పని సామర్థ్యంలో గణనీయమైన పురోగతి కల్పించి , నేర నిరూపణ శాతం బాగా పెరిగింది . ఈ వ్యవస్థను ప్రారంభించిన తరువాత కోర్టు వ్యవహారాలను వినియోగించే పోలీసు సిబ్బంది . విచారణలో ఉన్న కేసులు పెండింగ్ ట్రయల్ ) : సం ॥ 7,935 కేసులు ఎ ) 201 బి ) 2020 వ సం॥లో 8,886 కేసులు సి ) 2021 వ సం॥లో 9,782 కేసులు.

12 . 13. పెట్టీ కేసుల వివరాలు : ఎ ) 2019 వ సం॥లో 16,718 పెట్టీ కేసులు పట్టుకుని రూ .30,12,610 / -లను సీజ్ చేయటం జరిగింది . 14 . 15 . నిరూపణం ( కన్విక్షన్ ) ; ఎ ) 2019 వ సం॥లో నేరనిరూపణ శాతం -30.85 . బి ) 2020 వ సం॥లో నేరనిరూపణ శాతం -26.05 . సి ) 2021 వ సం॥లో నేరనిరూపణ శాతం -63.82 . బి ) 200 వ సం॥లో 15,382 పెట్టీ కేసులు పట్టుకుని రూ .24,75,291 / -లను సీజ్ చేయటం జరిగింది . 18 . సి ) 2021 వ సం॥లో 26,765 పెట్టి కేసులు పట్టుకుని రూ .24,75,797 / -లను సీజ్ చేయటం . జరిగింది . ఎమ్ . వి . యాక్ట్ కేసులు : 2021 వ సం || లో 7,17,581 కేసులు నమోదు చేసి రూ . 13,27,40,365 / -లు జరిమానా వసూలు చేయడం జరిగింది . గంజాయి కేసులు : 201 వ సం॥లో 145 కేసులు పట్టుకుని 1521.72 కేజీల గంజాయిని , 36 వాహనాలను , 66 సెల్ఫోన్లను సీజ్ చేసి , 308 మందిని అరెస్టు చేయడం జరిగింది . సీజ్ చేసిన గంజాయి విలువ రూ .1,52,17,200 / – ముద్దాయిలపై ఎన్.డి.పి.ఎస్ . కేసులు నమోదు చేయడం జరిగింది . 16. గుట్కా కేసులు : 2021 వ సం॥లో 139 కేసులు నమోదు చేసి , 236 మందిని అరెస్టు చేసి , రూ .5,55,500 / -లు నగదును స్వాధీనం చేసుకుని , 13 వాహనాలను , 18 సెల్ఫోన్లను సీజ్ చేయడం జరిగింది . సీజ్ చేసిన గుట్కా , ఖైని , జర్థాల విలువ రూ .3,05,19,250 / 17. లిక్కరు కేసులు : 2021 వ సం॥లో 264 కేసులు పట్టుకుని , 360 మందిని అరెస్టు చేయడం జరిగింది . వారి నుంచి 17,731 లిక్కర్ బాటిల్స్ను సీజ్ చేయడం జరిగింది . సీజ్ చేసిన వాటి విలువ రూ .74,44,048 / రౌడీ షీట్స్ నగర బహిష్కరణలు : 2021 వ సం || లో నగర బహిష్కరణ చేయబడిన రౌడీ షీటర్లు -13 . → 2021 వ సం॥లో కొత్తగా రౌడీ షీట్లు తెరువ బడిన వారు -40 2021 వ సం॥లో కొత్తగా డి.సి. షీట్లు తెరువ బడిన వారు -01 → 2021 వ సం॥లో కొత్తగా కె.డి. షీట్లు తెరవ బడిన వారు -01 → 2021 వ సం॥లో కొత్తగా సస్పెక్ట్ షీట్లు తెరవ బడిన వారు 238 19. సెక్యూరిటీ కేసులు : 2021 వ సం॥లో సెక్షన్ 107 , 109 మరియు 110 ఆఫ్ సి.ఆర్.పి.సి.లకు సంబంధించి మొత్తం 1,318 కేసులు నమోదు చేసి 3,978 మందిన అరెస్టు చేయడం జరిగింది .

–5- 2 ) క్రైమ్ నెం . 291/2015 సెక్షన్ 376 ( 2 × ఐ ) అండ్ 450 ఆఫ్ ఐ.పి.సి. అఫ్ భవానీపురం పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయి అయిన తలకొప్పుల రాజు ( 39 ) కు కోర్టు వారు 10 సం || కఠిన కారాగార జైలు శిక్ష విధించారు . 3 ) నెం . 364/2016 సెక్షన్ 376 ( 2 ) , 417 , 420 ఐ.పి.సి. ఆఫ్ నున్న పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయి అయిన దేవరకొండ సాంబశివరావు ( 32 ) కు కోర్టు వారు 7 సం ॥ కఠిన కారాగార జైలు శిక్ష విధించారు . 4 ) క్రైమ్ నెం . 266/2015 సెక్షన్ 304 ఐ.పి.సి. ఆఫ్ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయి జగన్నాధం దుర్గాప్రసాద్ ( 39 ) కు కోర్టు వారు 7 సం || కఠిన కారాగార జైలు శిక్ష విధించారు . 5 ) క్రైమ్ నెం .210 / 2017 సెక్షన్ 120 ( బి ) 395 , 397 , 307 , 342 అండ్ 411 ఐ.పి.స్. అండ్ 25 , 27 ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 1959 ఆఫ్ గవర్నర్పేట పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయి అయిన సంతోష్ రత్నసింగ్ ఠాకూర్ ( 36 ) కు కోర్టు వారు 5 సం || కఠిన కారాగార జైలు శిక్ష విధించారు . 6 ) నెం .355 / 2018 సెక్షన్ 307 ఐ.పి.సి. ఆఫ్ భవానీపురం పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయి . అయిన కాటూరి గణపతి ( 27 ) కు కోర్టు వారు 5 సం ॥ కఠిన కారాగార జైలు శిక్ష విధించారు . 7 ) సెక్షన్ 306 , 498 ( ఎ ) ఐ.పి.సి. ఆఫ్ భవానీపురం పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయిలు అయిన 1 ) నక్కా శినారాయణ ( 28 ) , 2 ) నక్కా జయమ్మ ( 50 ) , 3 ) నక్కా జమలయ్య ( 56 ) లకు కోర్టు వారు 3 సం || కఠిన కారాగార జైలు శిక్ష విధించారు . పై కేసులలో పోలీసు వారు అవిశ్రాంతి ప్రయత్నాలు వలస , సాక్షులను విచారించండం వలన నిందితులకు శిక్షలు పడేలా చేయడం జరిగింది . దీని ద్వారా ఇటువంటి నేరస్థులకు తీవ్ర హెచ్చరికలను పంపటం జరిగింది . 22. ఉత్తమ నేర చేధనకు ఏ.బి.సి.డి అవార్డులు : – మన రాష్ట్రంలో నేర పరిశోధనలో విశేష ప్రతిభ కనపరిచి జఠిలమైన సంచనాత్మకమైన కేసులను చేధించడంలో అత్యంత విశేష ప్రతిభను కనపరిచిన పరిశోధన అధికార్లకు మన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ గౌతం . సవాంగ్ ఐ.పి.యస్ . , వారి చేతులమీదుగా ప్రధానం చేయబడే ఏ.బి.సి.డి ( AWARD ) FOR BEST IN CRIME DETECTION ) అవార్డుల విషయంలో విజయవాడ పోలీసువారు మునుపెన్నడూ లేనివిధంగా విజయకేతనం ఎగురవేశారు . అవార్డులు ప్రధానం చేయు మూడు క్వార్టర్స్ యందు రాష్ట్రంలో ఉన్న వివిధ పోలీసు జిల్లా మరియు అర్బన్ విభాగాలు కలిసి 12 . అవార్డులు పొందగా ఒక విజయవాడ నగర పోలీసు వారు మాత్రము 3 అవార్డులు దక్కించుకోవడం జరిగింది . పెనమలూరు పోలీస్ స్టేషన్లో చేధించిన 5 వృద్ధులపై దోపిడి మరియు హత్య కేసులలో ప్రధమశ్రేణి అవార్డు 1 ) 2 ) ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేధించిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల వెండి సింహముల చోరీ కేసులో ప్రధమశ్రేణి అవార్డు . 3 ) నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో చేధించిన ఒంటరి మహిళ యొక్క దోపిడి మరియు హత్యకేసులో ప్రోత్సాహక అవార్డును దక్కించుకొనుటను బట్టి విజయవాడ పోలీసు అధికారులు మరియు సిబ్బంది . యొక్క ఘనతను చెప్పకనే చెప్పుచున్నది .

26 . కోవిడ్ -19 పోలీసు సంక్షేమ కార్యక్రమాలు : > కోవిడ్ -19 వెల్ఫేర్ డెస్క్ ఏర్పాటు చేసి , పోలీసు సిబ్బంది ఆరోగ్యం , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది . తగు విధంగా సిబ్బందితో కూడిన అంబులెన్స్ను 24 గంటలూ అందు బాటులో ఉంచడం జరిగింది . రూ . 49,02,354 / -ల విలువ కలిగిన కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగించే వస్తువులను సేకరించి సిబ్బంది అందరికి సరఫరా చేయడం జరిగింది . ఉదా : శానిటైజర్ బాటిల్స్ , మాస్క్లు , బ్లౌజులు మొదలగున్నవి . కోవిడ్ పాజిటివ్ వచ్చిన 385 మంది పోలీసు సిబ్బందికి వారి కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు , కూరగాయలు మొదలగున్నవి రూ . 14,64,000 / -లకు కొనుగోలు చేసి అందించడం జరిగింది . కోబిడ్ -19 పాజిటివ్ వచ్చిన పోలీసు సిబ్బందికి టెలి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి , నిష్ణాతులైన వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు తగు సూచనలను ఇప్పిస్తూ సిబ్బంది ఆత్మస్థైర్యం పెంపొందేలా ఏర్పాటు చేయడం జరిగింది . సుమారు 5,000 కోవిడ్ టెస్ట్లు ( ఆర్.టి.పి.సి.ఆర్ / ఆర్.ఎ.పి.ఐ.డి ) చేయించడం జరిగింది . 15 ఇప్పటి వరకు 957 మంది పోలీసు వారికి కోవిడ్ పాజిటివ్కు గురి అయినారు . అందులో 10 మంది చనిపోయారు . విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ , నేరాల నియంత్రణ మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటూ వివిధ సందర్భాలు మరియు కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే ప్రజల సమస్యలకు సానుకూలంగా స్పందిస్తూ , నిందితులపై తగు విధమైన చట్టపరమైన చర్యలు : తీసుకుని బాధితులకు న్యాయం అందించే దిశగా కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి , అధికారులకు అందుకు తోడ్పాటు ఇస్తున్న ప్రజలకు , వివిధ విభాగాల అధికారులకు , పత్రికా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ , భవిష్యత్తులో కూడా అదే విధమైన తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నానని, పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *