Breaking News

4 కాళ్ల మండపం ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడానికి ఫిబ్రవరి 5వ తేదీన ముహూర్తం ఖరారు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన మంగళగిరి బైపాస్ రోడ్ లోగల నాలుగుకాళ్ల మండపం ఆవరణ చుట్టూ దాదాపు 1.86 ఎకరాల స్థలాన్ని పరిరక్షించడానికి దాదాపు 40 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడానికి ఫిబ్రవరి 5వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ఈరోజు 4 కాళ్ల మండపం ఆవరణలో జంగిల్ క్లియరెన్స్, పనులు దేవస్థాన అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గారు నాలుగుకాళ్ల మండపాన్ని సందర్శించి జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *