Breaking News

సమానత్వాన్ని చాటిన రామానుజాచార్యులు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
మానవులందరూ సమానమే అంటూ వెయ్యేళ్ళ క్రతమే చాటిన మానవతామూర్తి రామానుజడని తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆదివారం ఉదయం తెనాలి బ్రాహ్మణ పరిషత్ అథ్వర్యంలో హైదరాబాదలో 5-2-22న రామానుజుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా తెనాలి గాంథి చౌకులో పేదలకు అన్న సంతర్పణ, వస్త్రదాన , కార్యక్రమమునకు మఖ్య అతిథిగా హాజరై రామానుజని 216అడు గుల విగ్రహ ప్రతిష్ట తో దేశఖ్యాతి ఖండాతరలలో ఇనీమడించిందని అన్నారు. మునిసపల్ ఛైర్మన్ ఖాలేదానశీం మాట్లాడతూ విశిష్టాద్వైతం సిథ్థాంతంతోమానవత్వం సమానత్వం అండాలని బోథన చెసిన తత్వవేత్తని రామానుజ సథ్థాంతాన్ని కొనియాడారు.

గురువాఙ్ఞను థిక్కరించిన రామానుజుడు…
తాను బోథించిన అష్టాక్షరీ మంత్రమైన” ఓం నమో నారాయణయ “అన్యులకు ఉపదేశించకూడదన్న గురువాఙ్ఞను అతిక్రమించి శ్రీరంగంలో (Tamil Nadu) అన్యులకుపదేశించి సమానత్వపు విలువలుగల పటించిన మూర్తి 216అడుగల ప్రతిమను ప్రతిష్టించి విశ్వ నేతలను ప్రభావితం చేసిన త్రిదండి శ్రీ చిన్న జియ్యరు స్వామి ఈప్రాంతంలొ విద్య అభ్యసించటం మన మందరం గర్వించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛర్మన్లు మాలేపాటి హరిప్రసాద్ గుంటూరు కోటేశ్వరావు, మాగంటి శ్రీను మీరావలి పలువురు బ్రాహ్మణ పరిషత్ నాయకుల పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *