Breaking News

ఆర్థిక సహాయం అందజేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ కు చెందిన రవి గారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక నాయకులు ద్వారా తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకు రాగా నేడు తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి కుమారులు అక్షయ్, అజయ్ చదువుల ఫీజ్ నిమిత్తం 20,000 రూపాయలు దేవినేని రాజశేఖర్ నెహ్రు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర నాయకులు శ్ర కడియాల బుచ్చిబాబు కలిసి అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *