డా.బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు…

పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పోడూరు మండలం, జగన్నాధపురం గ్రామం లో డా.బాబు జగజ్జీవన్ రావు 114 వ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్ కాలనీలో సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన డా.బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుంటూరు పెద్ది రాజు, చంటి, శ్రీను, వైయస్ఆర్ సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *