విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మరియు వారి సోదరుడు బళ్ళారి గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం కనకదుర్గమ్మ దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనము కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ శ్రీ అమ్మవారి ప్రసాదములు,శేషవస్త్రము అందజేశారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …