కోలాహాలంగా రెవెన్యూ క్రీడలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి రెవిన్యూ ఆరో క్రీడా, సాంస్కృతికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జే సి ఏ సెక్రెటరీ జనరల్ వైవి రావు, కృష్ణ చైర్మన్ డి. ఈశ్వర్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు టెలికాం సలహా కమిటీ ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ మన్నే శ్రీనివాసరావు , గ్రామ వార్డు సచివాలయాల అడిషనల్ కమిషనర్ కైలాస గిరీశ్వర్, అసోసియేషన్ విజయవాడ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *