ఘనంగా శ్రీ మణికంఠ కార్యసిద్ధి వినాయకుడు ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అల్లూరి సీతారామ రాజు వంతెన దగ్గర మారుతి నగర్ లో శ్రీ మణికంఠ కార్యసిద్ధి వినాయకుడు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.వంశీ మీడియాతో మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి వినాయక చవితి సందర్భంగా యూత్ సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి పుష్కరించుకొని మూడో రోజున అన్నదాన కార్యక్రమం సుమారు 3000 మందికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానిక పెద్దలు స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *