రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం డిసెంబర్ 4 వ తేదీన కలెక్టరేట్ లో యధావిధిగా జిల్లా స్థాయి స్పందన నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల, గ్రామ వార్డు సచివాలయం పరిధిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నందున అక్కడ ఆయా డివిజన్, మునిసిపల్, మండలాల, గ్రామ సచివాలయం పరిధిలో ప్రజలు వారి అర్జీలను ఇవ్వవలసినదిగా కోరడమైనది.
Tags rajamendri
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News