Breaking News

రాష్ట్ర గవర్నర్ రాక !

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తేది 18 న బెంగళూరు నుండి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని , మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ౦లో జరిగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని తిరుమలలో రాత్రి బస చేస్తారు. తేది.19 న ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *